సెలూన్లో షేవింగ్ చేయించుకున్న మహిళను చూసి బిత్తరబోయిన జనం, మీరు చుడండి.
బ్రహ్మంగారు చెప్పినట్లే ఇప్పుడు ఇలా జరిందని అందరూ అంటున్నారు. అంతే కాదు అలా షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నెటిజన్లు. కానీ ఆ మహిళ మాత్రం షేవింగ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, నూనెను తొలగిస్తుందని మేకప్ వేసుకోవడానికి మరింత సులువు అవుతుందని పేర్కొంది.
ఇలా షేవింగ్ చేయడం వల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదని కూడా చెప్పుకొచ్చింది ఆ మహిళ. అయితే హెయిర్ కటింగ్ సెలూన్ కు ఎందుకు వెళ్తారు. ఏముంది కటింగ్ తీసుకోవడాని లేకుంటే గడ్డం తీసుకోవడానికి లేకుంటే రెండూ తీసుకోవడానికి వెళ్తారు.
ఇందులో వింత ఏముంది అంటారా.. అయితే ఓ చోట ఓ అమ్మాయి సెలూన్ కు వెళ్లింది. ఆమె సెలూన్ కటింగ్, గడ్డం తీయడానికి వెళ్లలేదు.. తానే గడ్డం తీసుకునేందుకు వెళ్లింది. అమ్మాయిలకు గడ్డముంటందా బాస్ అని మీరు అడగొచ్చు కానీ ఆ అమ్మాయి మాత్రం షేవింగ్ తీయించుకోవడానికి సెలూన్ వెళ్లింది.
ఆమె షేవింగ్ తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడయోలో ఓ వ్యక్తి ఆ యువతికి గడ్డం తీస్తున్నాడు. మగవారి ఎలా షేవింగ్ చేస్తారో అలానే ఆ అమ్మాయికి కూడా షేవింగ్ చేశాడు. మొదటగా ఆమె మూతి కింద క్రీమ్ రాశాడు. బ్రష్ తో దాన్ని స్రెడ్ చేశాడు. తర్వాత బ్లెడ్ తో షేవింగ్ చేశాడు.
ఆ అమ్మాయి కూడా ఎలాంటి భయం లేకుండా షేవింగ్ తీయించుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.