స్టార్ హీరోయిన్ త్రిష కొడుకు ఎలా ఉన్నాడో చూసారా..? ట్విస్ట్ ఎంతో తెలుసా..?
ఇటీవలే త్రిష పొన్నియిన్ సెల్వన్ సినిమాతో కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కాగా మొన్నటి వరకు ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అలాగే తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ ల గురించి ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం తమిళంలో త్రిష ది రోడ్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా త్రిష ఈ చిత్ర సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. చంటిబిడ్డను ఎత్తుకొని త్రిష మురిసిపోతూ ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఆ క్యూట్ పిక్స్ ను చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. త్రిషకు కూడా పెళ్లి అయ్యి ఉంటే ఇలానే ఉండేవాడోమో అని అభిప్రాయపడుతున్నారు. కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే సెట్స్ నుంచి ఇలాంటి ఫొటోలను పంచుకోవడంతో.. తల్లిగా త్రిష అలరించబోతుందని అంటున్నారు.
నాలుగు పదుల వయస్సు వచ్చిన త్రిష ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉన్నారు. కేవలం కేరీర్ పైనే ఫోకస్ పెట్టినట్టు ఇంటర్వ్యూల్లో తెలిపారు. చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో అలరించింది. కుందవైగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి.
మలయాళంలో రామ్
, విజయ్ సరసన లియో
, సథురంగ వెట్టై 2
తో పాటు ది రోడ్
వంటి సినిమాల్లో నటిస్తున్నారు. నెక్ట్స్ The Roadతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అలాగే ‘లియో’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.