News

ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా ..? ఎలా మారిపోయాడో చుడండి.

పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. సౌత్ టూ నార్త్ స్టార్ హీరోస్ ఆయనతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఆయన రూపొందించిన రెండు చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అటు హిందీలో తెరకెక్కించిన మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వయెలెన్స్ ఎక్కువగా ఉందంటూ ఎన్నో విమర్శలు వచ్చినా.. వసూళ్లు మాత్రం భారీగా రాబడతాయి ఆయన సినిమాలు. ఒక్కో మూవీ దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఓ భారీ బడ్జెట్ మూవీ సంచలనం సృష్టించింది. అయితే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. తన సినిమా మేకింగ్ తో ఆడియన్స్ లో హీరో స్థాయి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆడియన్స్ లో ఈయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో సందీప్ ప్రతి విషయం పై అభిమానులు ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. తాజాగా ఈ దర్శకుడు ఎవరికి తెలియకుండా..

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

తిరుమల శ్రీవారిని దర్శించుకొని వచ్చేదామని ప్లాన్ చేసారు. కానీ సందీప్ లాంటి స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టకుండా ఉంటారా. ఆయన దర్శనం చేసుకొని వస్తుండగా కెమెరాలతో చుట్టేశారు. సందీప్ గురించి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేసారు. ఇక వాటికి సందీప్ వంగ బదులిస్తూ.. “ప్రతి ఏడాది తిరుమల వస్తాను. కానీ ఈమధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు ఇవాళ కుదిరింది. నెక్స్ట్ ప్రభాస్ గారితో స్పిరిటి చేస్తున్నాను. త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

కానీ సందీప్ లాంటి స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టకుండా ఉంటారా. ఆయన దర్శనం చేసుకొని వస్తుండగా కెమెరాలతో చుట్టేశారు. సందీప్ గురించి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేసారు. ఇక వాటికి సందీప్ వంగ బదులిస్తూ.. “ప్రతి ఏడాది తిరుమల వస్తాను. కానీ ఈమధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు ఇవాళ కుదిరింది. నెక్స్ట్ ప్రభాస్ గారితో స్పిరిటి చేస్తున్నాను. త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker