Health

ఈ గింజలను నీటిలో కలిపి తీసుకుంటే మీ లైంగిక శక్తి రెట్టింపు అవుతుంది.

ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా నిండిన చియా సీడ్స్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. చియా సీడ్స్ రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గుండె సమస్యలకు, బరువు తగ్గడానికి, బలమైన ఎముకలను నిర్మించడానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వీటిని స్మూతీలోనూ, సలాడ్స్​లోనూ.. కొన్ని ముఖ్యమైన డిష్​లలోనూ కలిపి తీసుకుంటారు. అయితే మనిషి జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైనది.. అయితే ఈరోజుల్లో దంపతులు అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

అందుకు కారణం ఆహారపు అలవాట్లు అనే చెప్పాలి.. మనుషులు ఆరోగ్యం కన్నా డబ్బుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు..ఫలితంగా శృంగారం మీద శ్రద్ధ తీసుకోవడం లేదు.దీంతో భార్యాభర్తల్లో నైరాశ్యమే మిగులుతోంది. లైంగిక వాంఛలను చంపుకుంటూ డబ్బు సంపాదించాలనే చూస్తున్నారు. కానీ జీవితంలో శృంగారం కూడా ఒక భాగమే అని మరిచిపోతున్నారు. ఆరోగ్యానికి శృంగారం కూడా ఔషధంగా పనిచేస్తుందని నమ్మడం లేదు.

దీనికి మన ఆహార అలవాట్లు కూడా ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. చియా విత్తనాలు లైంగిక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు..ఇందులో ఒమేగా ఫ్యాట్ 3 కొవ్వు, ఫైబర్, ప్రొటీన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇమిడి ఉన్నాయి. కెఫిక్ ఆమ్లం, రోస్మరినిక్ ఆమ్లం, మైరిసిటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనాలు ఇమిడిపోయాయి. ఇవి లైంగిక వాంఛలు పెంచడానికి దోహదం చేస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

లైంగిక సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని సెక్స్ నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టిరాన్ పెరిగేందుకు దోహదం చేస్తాయి. ఇవి తింటే ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనవచ్చు. ఎంత సేపు ఉన్నా అలసట రాదు. స్త్రీలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో నూనె, ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పోషకాలు శిశువు మెదడుకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో తల్లి పాలను పెంచే శక్తి కూడా ఉంది. ఇవి సంతాన ఉత్పత్తిని కూడా పెంచుతాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఇనుము, మెగ్నిషియం, జింక్ ఖనిజాలు ఉండటంతో గర్భధారణకు ఉపకరిస్తాయి. శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడతాయి హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. సమ్మెర్ లో దాహార్థిని తీరుస్తాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కదా.. ఇప్పటి నుంచి వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker