ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక సమస్యలన్నీ తగ్గిపోతాయి.
పొలం, చెలకకు వెళ్లేటప్పుడు అయినా… మీ ఇంటి చుట్టుపక్కల అయినా సరే… ఈ చెట్టును చూసే ఉంటారు. ఆ చెట్టుకు ఉండే పువ్వులు గుండ్రగా టైర్ లా ఉంటాయి. వాటితో మీరు ఆటలు ఆడుకొని కూడా ఉంటారు. వాటితో దువ్వెనలా మీ జుట్టును కూడా దువ్వుకొని ఉంటారు కానీ.. ఆ చెట్టు బంగారం అని… ఆ చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయం అవుతాయని.. ఆ చెట్టు ఒక్కటి ఉంటే చాలు… జీవితాంతం ఎటువంటి వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చని… ఆ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మరే చెట్టులో లేవు అనే విషయం మీకు తెలుసా..!
దగ్గు నుంచి ఉపశమనం..దువ్వెన కాయలు ఆకులు మృదువుగా జిగటగా ఉంటాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపి శుద్ధి చేస్తుంది. జ్వరం తో బాధపడేవారు దువ్వెన కాయలు ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులొ కొద్దిగా కండ చెక్కర కలిపి కొద్ది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇదే నీరు మూడు పూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయం వాపు , దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శీఘ్ర స్కలనం సమస్యకు చెక్..ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి రెండు రెట్ల నీళ్లలో నానబెట్టి మూడు రోజుల పాటు అలా ఉంచాలి.
రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. మూడవ రోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయే అంతవరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిద ను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. శీఘ్ర స్కలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి 100 గ్రాముల పట్టిక శతావరి పొడి 100 గ్రాములు మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషుల లో శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది అతిబలా ఆకులను కూరలా వండి రెండు పుతలా తింటూ ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపొతుంది.
అతిబలా వేరుని నిలువ చేసుకొని రోజు రెండు పూటలా కొంచం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపొతుంది. అతిబలా వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలవచేసి , ఆ పొడిని మూడు, నాలుగు చిటికెల మొతాదుగా ఆవు నెయ్యితో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతి వంతంగా అవుతుంది.