రెండు ఈ ఆకులు తింటే చాలు జీవితంలో గుండెపోటు సమస్య అస్సలు రాదు.
చిలకడ దుంపను పులుసు, వేపుడు, ఉడక పెట్టడం, నిప్పుల పై కాల్చి తీసుకుంటూ వుంటారు. అన్నింటి కన్నా కాల్చుకుని తింటే దాని రుచే వేరుగా వుంటుంది. చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ ‘డి’ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
అయితే చిలకడదుంప ఆకులలో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాలలో ఉండే డిఎన్ఎ ను రిపేర్ చేసి ఆరోగ్యంగా ఉండేటట్లు చిలకడదుంప ఆకులు చేస్తాయి. దాని వలన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ కణాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. లింపో సైట్ యొక్క డిఎన్ఏ ను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. రక్తనాళాలకు గోడల్లో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. గుండె రక్తనాళాలలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వలన హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాంటి చోట్ల కొవ్వు పేరుకోకుండా చిలకడ దుంప ఆకు సహాయపడుతుంది. చిలకడదుంప లో ఉండే పోషకాలు కొవ్వు ఆక్సీకరణ చెందకుండా, కొవ్వు పాడైపోకుండా చేస్తుంది. చిలకడదుంప ఆకుల్లో ఉండే కొన్ని ప్లేవనాయిడ్స్ లివర్లో సైట్ ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ ని ఎక్కువ విడుదల అయ్యేలా చేస్తుంది. లివర్ కణాలను కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. లివర్ సేల్స్ లో చేరే ఫ్రీ రాడికల్స్ లివర్ కణాలను పాడు చేస్తు ఉంటాయి.
చిలకడదుంప ఆకులలో ఉండే 24 రకాల యాంటీ ఆక్సిడెంట్ లివర్ సేల్స్ ని కాపాడుతాయి. అందుకని లివర్ సెల్ పాడైపోకుండా కాన్సర్ కణంగా మారకుండా ఉండడానికి ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది. లివర్ సేల్స్ లోను కూపర్ సేల్స్ లోను, మైక్రో ఫేస్ కణాలను రక్షించడానికి ఈ చిలకడదుంప బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిలకడ దుంప ఆకులు రక్తనాళాలలో కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా చేస్తుంది.