Health

ఈ ఆకు ఒకటి తింటే షుగర్, బీపీ, కిడ్నీ, లివర్ సమస్యలన్నీ తగ్గిపోతాయి.

తెల్ల గలిజేరు ఆకులను వేడి నీటిలో మరిగించి వడగట్టి ఆ నీటిని తాగడం వలన గొంతులో కఫము,దగ్గు తగ్గుతుంది. అలాగే జీర్ణ కోస సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి.ఈ నీటిని తాగడం వలన మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. తెల్లగలిజేరు వేరును నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుంది. అయితే ఈ ఆకు పొడి తీసుకోవడం వల్ల మైక్రోఫేస్ కణాలు బాగా యాక్టివ్ అయ్యి రంగంలోకి దిగి

ఈ వైరస్ బ్యాక్టీరియాల్ని ఎక్కువ మొత్తంలో పట్టుకుని మింగేసి చంపేస్తేయిఅన్నమాట అందుకని ఇప్పుడు మనం చూడండి చిన్నప్పుడు పదివేలకి గోల్డ్ ఫింగర్స్ అని గోట్టాలని పెట్టుకొని సరదాగా తినేస్తాం చూడండి. ఇలాంటి పనిచేసే మైక్రో ఫేస్ కణాలు యాక్టివిటీని పెంచడానికి అవి చూడగా పనిచేయటానికి ఎక్కువ సంఖ్యలో వైరస్ బ్యాక్టీరియాల్ని మింగేసి తినేసేయటానికి పునర్నవ ఆకు అద్భుతంగా పనికొస్తుంది. దీనిలో ఉపయోగాలు ఏంటి అన్నారంటే ఇందులో పున్నమిన్ మరియు పర్సెట్టింగ్ అనే రెండు కేమికల్ కాంపౌండ్స్ బాగా ఎక్కువ ఈ పొడిలో ఉన్నాయి.

కణాలు యాక్టివిటీ బాగా ఇంక్రీజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి స్ట్రెస్ కారణమవుతూ ఉంటుంది. కూడా ఈ తెల్ల గంజేరు ఆకూ ఉపయోగపడుతుంది. మరి తెల్ల గంజేరు ఆకు మరి సిటీలో ఉండే వారికి పునర్నవ ఆకు దొరకదు కదా.. అప్పుడు మార్కెట్లో దొరికే పొడి సుమారుగా 80 రూపాయలుకు లభిస్తుంటుందట. అది తెచ్చుకొని రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాస్ వాటర్ లో వేసి మరిగించేస్తే ఆ ఆకులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవి కషాయం లాగా వచ్చేస్తాయి.

ఈ ఆకుపై పరిశోధన చేసి నిరూపించిన వారు 2014 సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పంజాబ్ వారిది స్పెషల్ గా దీని మీద పునర్నావ మీద పరిశోధన చేసి ఇవ్వడం జరిగింది. ఆకులనీ గురించి చెప్పేవారు గాని మీ అందరికి కూడా చెప్తుంటారు కానీ ఏమీ అనేది సైంటిఫిక్ డేటా తోటి మీకు ఇస్తే బాగుంటుందని నేను ఈ పరిశోధన చేసి మరి మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఆకు గొప్ప ఔషధాలు ఉన్నాయి కాబట్టి అందరూ దీనిని వాడుకుంటే చాలా బాగుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker