Health

ఇది పిచ్చి మొక్క అనుకునేరు, ఈ మొక్కతో ఇలా చేస్తే వద్దన్నా నూరేళ్లు బ్రతుకుతారు.

తుమ్మి మొక్క.. దీన్ని చాలా మంది పిచ్చి మొక్క గా భావించి పట్టించుకోరు.. ఈ చెట్టు ఆకు వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కాలు కలుగుతాయి. ఈ చెట్టు పూలు అంటే మహా శివుడికి ప్రీతి. వినాయక చవితి నాడు ప్రతి ఇంట్లో తప్పక తుమ్మి కూరను వండుతారు. అలాంటి తుమ్మి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి మొక్క ఆకుల‌ను కూర‌గా చేసుకుని తిన‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌తో చేసిన కూర‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతంది. శ‌రీరం నుండి వ్య‌ర్థాలు తొలగిస్తుంది. . ప‌క్ష‌వాతానికి గురైన వాళ్ల‌కు ఈ మొక్క ఆకులతో చేసిన కూర‌ను పెట్ట‌డం వ‌ల్ల ప‌క్ష‌వాతం నుండి త్వ‌ర‌గా కోలుకుంటారు. తేలు, పాము విషాన్ని హ‌రించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్త‌గా దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని తేలు లేదా పాము కుట్టిన చోట వేయాలి. తేలు లేదా పాము కుట్టిన వ్య‌క్తి కూడా ఈ ర‌సాన్ని 2 టీ స్పూన్స్ చొప్పున తాగించాలి. అలాగే దంచిన ఆకుల‌ను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల తేలు కాటు, పాము కాటు ప్రాణాంత‌కంగా మార‌కుండా ఉంటుంది.

శ‌రీరంలో నొప్పులు, వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేదా ఆకుల‌ను దంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య‌ల‌ నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ మొక్క ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని నోట్లో కొద్ది సేపు ఉంచుకుని పుక్కిలించి ఉమ్మ‌డం వ‌ల్ల నోటిపూత త‌గ్గుతుంది. ఆకుల ర‌సాన్ని రెండు పూట‌లా 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలోనూ తుమ్మి మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ మొక్క ఆకుల ర‌సాన్ని చ‌ర్మంపై లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి. తాజా తుమ్మి ఆకుల ర‌సాన్ని రెండు చుక్క‌ల మోతాదులో ముక్కు రంధ్రాల‌లో వేసుకోవ‌డం వ‌ల్ల సైనుసైటిస్ త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల ర‌సాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతుండ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, ఆయాసం వంటి సమ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆకుల ర‌సాన్ని రెండు పూట‌లా 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది.

గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలోనూ తుమ్మి మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని చ‌ర్మంపై లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్తస్రావంతో బాధ‌ప‌డే స్త్రీలు తుమ్మి ఆకుల‌ను తీసుకుని పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ కు నిమ్మ‌ర‌సాన్ని, నువ్వుల నూనెను క‌లిపి ప‌ర‌గ‌డుపున తింటూ ఉండ‌డం వ‌ల్ల అధిక ర‌క్తస్రావం తగ్గిపోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker