ఏపీలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..? అలెర్ట్ అయిన ప్రభుత్వం.

భారతదేశంలో కరోనా ఉధృతి ఇంకా విజృంభిస్తోంది. మొదటి వేవ్ దాటి సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్నా..ఆందోళన మాత్రం నెలకొంది. సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే…థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

Read More