News

విడాకులకు సిద్ధమైన మరో స్టార్ కపుల్స్. షాక్ లో ఇండస్ట్రీ పెద్దలు.

చాలా వరకు అందరి చూపు సెలబ్రెటీలపైనే ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఎవరైనా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నా, పెళ్లి చేసుకోబోతున్నా చివరకు వారు విడాకులు తీసుకోబోతున్నా.. ప్రతి విషయాన్ని హాట్ టాపిక్‌గా చేసేస్తారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం,

విడిపోవడం వంటివి చాలా తొందరగా జరిగిపోతూ ఉంటాయి. అయితే మరి కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న సంవత్సరాల అనంతరం విడాకులు తీసుకొని విడిపోతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుందని చెప్పాలి. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ విడిపోయి అందరికీ షాక్ ఇవ్వగా మరోసారి మరొక స్టార్ సెలబ్రిటీలు విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణవీర్ సింగ్ దీపికా పదుకొనే విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకొని తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే రణబీర్ న్యూడ్ ఫోటోషూట్ కారణంగా వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఈ విషయంలో దీపిక తల్లిదండ్రులు ఆయనని దూరం పెట్టగా ఆమె తన కూతురు దీపికాకు కూడా బ్రెయిన్ వాష్ చేసే తనకు దూరంగా ఉండాలని తనతో విడాకులు తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి కూడా తన సన్నిహితులు దగ్గర చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. మరి దీపిక విడాకుల విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker