News

కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్న శ్రీలీల డాన్స్ వీడియో వైరల్.

శ్రీలీల పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. రాఘవేంద్రరావు శ్రీలీలని టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఆ సినిమాతో మంచి విజయం అందుకొని ఒక్కసారిగా పాపులర్ అయి వరుసగా ఆఫర్లు అందుకుంటుంది శ్రీలీల. ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ శ్రీలీల టైం నడుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన “పెళ్లి సందD” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్ స్టార్స్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

అతి తక్కువ కాలంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చాలావరకు ఫ్లాప్ అవుతూ ఉండటంతో… శ్రీ లీల … చాలామంది దర్శకులకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” లో కూడా… హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చాలామంది పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు అందుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా శ్రీలీల… డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తుంది.

ఈ వీడియోలో శ్రీలీల నడుము అందాలు నాగపము మాదిరిగా… తిప్పుతూ… అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker