ఈ కాషాయం తాగితే చలి కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు 2 రోజుల్లో తగ్గిపోతాయి.
వేసవిలో మన శరీరం చాలా వేడిగా ఉంటుంది, అయితే శీతాకాలంలో అది చాలా చల్లగా , గట్టిగా మారుతుంది. ఈ సీజన్లో, మన రక్త ప్రసరణ , ప్రసరణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే శరీరాన్ని మరింత చురుగ్గా ఉంచుకోవాలి. కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చలికాలం మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చల్లటి వాతావరణం వల్ల వారి సమస్య మరింత పెరుగుతుంది. అయితే చలి కాలంలో చాలా మందిలో చర్మ, అనారోగ్య, వెంట్రుకల సమస్యలు వస్తాయి.
అధిక చలి కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో ఊపిరితిత్తుల్లో కఫం సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల వల్ల తీవ్ర దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. చలి కాలంలో ప్రతి రోజు శొంఠి కషాయాన్ని తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.
కాబట్టి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ శొంఠి కషాయాన్ని లేదా టీని తీసుకోవాల్సి ఉంటుంది. శొంఠి కషాయాన్ని తయారు చేసుకోవాడానికి ముందుగా రెండు అంగుళాల శొంఠి తీసుకుని రెండు కప్పులు నీటితో వేసుకోవాలి. అందులో మిరియాలు వేసి ధనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగించిన శొంఠి కషాయాన్ని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. శొంఠి కషాయాన్ని చలి కాలంలో ప్రతి రోజూ తాగితే ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా జలుబు, జ్వరం వంటి సమస్యల సులభంగా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా చలి కాలంలో శొంఠి టీ, కషాయాన్ని తాగాల్సి ఉంటుంది. చలికాలంలో శొంఠి కషాయాన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులైనా దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శొంఠి టీని తాగాల్సి ఉంటుంది. చలి కాలంలో ఈ సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంటి చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం శొంఠి కషాయాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.