Uncategorized

ఆ పని చేస్తూ దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్, దీంతో అరెస్ట్ చేసిన పోలీసులు.

విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన సౌమ్యశెట్టి తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడిప్పుడే కెరియర్ బిగెన్ చేసిన ఈనటి విశాఖలోని దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో నివాసముంటున్న ప్రసాద్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడింది. సౌమ్యశెట్టి తెలుగులో ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ, తో పాటు పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ మహానటి యాక్ట్ చేసిన సినిమా హిట్ కాకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

దాంతో దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో నివాసముంటున్న ప్రసాద్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుమార్తెతో ఫ్రెండ్ షిప్ చేస్తూ వచ్చింది. అయితే వైజాగ్ కి చెందిన సౌమ్య శెట్టి ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ లాంటి మూవీస్ లో చేసింది. తన నటనకి మంచి మార్కులు కూడా పడ్డాయి. వైజాగ్ కే చెందిన ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కూతురు కి సౌమ్య ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది.

అప్పట్నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. దీంతో సౌమ్య తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్లొస్తుంటుంది .ఈ క్రమంలోనే అందరి కళ్ళు గప్పిన సౌమ్య కిలో బంగారాన్ని దాకా దొంగతనం చేసింది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. కాకపోతే ఇందులో కొసమెరుపు ఏంటంటే విడతల వారీగా సౌమ్య బంగారాన్ని దొంగతనం చేసింది.చాలా రోజుల పాటు బంగారం పోయిందనే విషయం ఎవరకి తెలియదు. ప్రసాద్ కూతురు ఒక శుభకార్యం కి వెళ్లాల్సి వచ్చినప్పుడు విషయం బయటపడింది.

దీంతో పోలీసులకి కంప్లైంట్ చేసారు.రంగ ప్రవేశం చేసిన పోలీసులు సౌమ్య శెట్టి నే దొంగ తనం చేసిందనే నిర్ధారణకు వచ్చి అరెస్ట్ చేసారు. ఆమె దగ్గర కొంత బంగారం కూడా దొరికింది. దొంగతనం తర్వాత గోవాలో కొన్ని రోజులు ఉండొచ్చింది. మిగతా బంగారం అడిగితే సూసైడ్ చేసుకుంటానని అంటుండం గమనార్హం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker