ఇదేం ఆచారం..! శోభనం గదిలోకి వధువుతో పాటు తల్లి కూడా..! అల్లుడు ఏం చెప్పినా..?
పెండ్లిల విషయంలో కొన్ని తెగలు పాటించే ఆచారాలు అయితే ఊహకు అందనంత వింతగా ఉంటున్నాయి. ఈ వింత గురించి తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు. పెళ్లి తర్వాత ఎంతో పవిత్రమైన భార్య భర్తల దాంపత్య జీవితానికి నాంది పలుకుతారు కొత్త జంట. అలా ప్రారంభమయ్యే ముఖ్య ఘట్టం మొదటి రాత్రి. అలాగే పెళ్ళిలో ఎన్నో రకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి.
అలాంటి ఓ వెరైటీ ఆచారం పాటిస్తున్నారు ఈ తెగకు చెందిన ప్రజలు. అసలు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్య పోవాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నారు. అడవుల్లో ఉండటం వల్ల వారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయలనే పాటిస్తుంటారు. సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం, అర్థం చేసుకోవడం, ఇష్టాఇష్టాలను షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, తదితర అంశాలను మనం గమనించే ఉంటాం.
పెళ్లి జరిగినప్పుడు వరకట్నం కింద వాహనం లేదా, డబ్బును, అలాగే బంగారాన్ని అడుగుతుంటారు. ఇంకా ఒకవేళ వాడు బాగా ఉన్నవారు అయితే వీటన్నింటితో భూములు రాస్తుంటారు. ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో తెగల్లో పెళ్లి తరువాత శోభనం గదిలోకి వెళ్ళే టప్పుడు పెళ్లికూతురు తల్లి కూడా వెళ్తుందట. అక్కడ అల్లుడు అతను ఏమి కోరితే అది ఇవ్వాలట. అలా అల్లుడు కోరిన కోరికను కాదంటే వెంటనే కూతురుకు విడాకులు ఇస్తారట. ఇక, వధువుకు తల్లి లేకపోతే, ఓ ముసలావిడను ఆమెతో పాటు పంపుతారట.
ఈ సంప్రదాయం వల్ల మంచి జరుగుతుందని అక్కడ భావిస్తున్నారు. కానీ, ఇలాంటి వింత ఆచారాల వల్ల ఎప్పటికైనా తెగ అంతరించిపోవచ్చని కొందరు భయపడుతున్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలకు అడ్డుకట్ట వేయాలని అంటున్నారు. అయితే సంప్రదాయాల సమస్య కావడం వల్ల ఎవరూ కలుగజేసుకోలేకపోతున్నారు.