Health

ఈ అద్భుత చిట్కాలు పాటిస్తే చాలు, మీ ఇంట్లోకి పాము కూడా రమ్మన్నా రావు.

పాము..పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చేవులు ఉండవు కనీ పాముకు, ఆంతర్ చెవులు ఊంటయి. అయితే భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడే జీవుల్లో పాములు ముఖ్యమైనవి. జీవావరణంలో వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే మనుషులకు పాముల కారణంగా ముప్పు ఉండవచ్చు. కొన్ని రకాల విషపూరితమైన పాముల కోరల్లోని విషం మనుషులను నిమిషాల వ్యవధిలో చంపగలదు.

ఉల్లిపాయల నుంచి అమోనియా వాయువు వరకు, కొన్ని పదార్థాలు పాములను వికర్షిస్తాయి. కిరోసిన్ ఆయిల్..కొరాతో సహా ఇతర సోషల్ మీడియా యూజర్ల ప్రకారం, కిరోసిన్ ఆయిల్‌కు పాములను దూరంగా ఉంచగల సామర్థ్యం ఉంది. అయితే, కిరోసిన్ వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. దీనికి మంట అంటుకుంటే.. ఇంటి చుట్టుపక్కలు అగ్నికి ఆహుతి అయ్యే ప్రమాదం ఉంది. ఈ రిస్కులను దృష్టిలో పెట్టుకొని దీనిని ఎంతో జాగ్రత్తగా, సమర్థవంతంగా ఉపయోగించాలి. పాములు రాకుండా చేయడానికి కిరోసిన్ ఆయిల్ ఒక ఉత్తమ పద్ధతిగా ఉంది, కానీ దానిని ఆరోగ్యం, పర్యావరణానికి హాని తలపెట్టకుండా సురక్షితంగా వాడాలి.

అమ్మోనియా గ్యాస్..పాములు అమ్మోనియా వాసనను అసహ్యించుకుంటాయి. పాములు ఉన్న ప్రాంతాల చుట్టూ అమ్మోనియాను స్ప్రే చేయడం వల్ల వాటిని దూరంగా ఉంచవచ్చు. లేదంటే అమ్మోనియాలో ఒక గుడ్డను నానబెట్టి, సీలు చేయని సంచిలో ఉంచడం ద్వారా కూడా వాటిని తరిమేయవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయలు..సాధారణ వంటగది పదార్థాలు కొన్ని సార్లు పాములను తరిమివేయగల గుణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు, సల్ఫోనిక్ యాసిడ్ అనే ఒక పదార్థం పాములను దూరంగా ఉంచగలదు. దీనిని ఉపయోగించడానికి, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలను రాక్ సాల్ట్‌తో కలిపి ఇంటి చుట్టూ చల్లితే, పాములు ఆ వాసనకు దూరంగా ఉంటాయి.

అలాగే వెల్లుల్లితో కూడిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేలమాళిగలు వంటి తక్కువ అందుబాటులో ఉండే ప్రాంతాలలో స్మోక్ చేయడానికి వాడవచ్చు. ఈ పొగలను ఫ్యూమిగెంట్స్‌ అంటారు. ఫ్యూమిగెంట్లు గది ఉష్ణోగ్రత, పీడనం వద్ద ప్రాణాంతక వాయువులుగా మారగలిగే రసాయనాలు. కాబట్టి ఈ పద్ధతిని ఎంతో జాగ్రత్తగా, సమర్థవంతంగా ఉపయోగించాలి. లవంగాలు, దాల్చిన చెక్క నూనె..పాములను తరిమికొట్టడానికి లవంగాలు, దాల్చిన చెక్క నూనె మిశ్రమాన్ని నేరుగా వాటిపై స్ప్రే చేయవచ్చు. ఈ శక్తివంతమైన మిశ్రమాన్ని డిఫ్యూజర్‌లో పోసి ఇంటి లోపల కూడా ఉపయోగించవచ్చు.

ఫ్యూమిగెంట్‌గా పనిచేసే ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాములు స్ప్రేకి అనూహ్యంగా స్పందించవచ్చు. లవంగాలు, దాల్చిన చెక్క నూనె..పాములను తరిమికొట్టడానికి లవంగాలు, దాల్చిన చెక్క నూనె మిశ్రమాన్ని నేరుగా వాటిపై స్ప్రే చేయవచ్చు. ఈ శక్తివంతమైన మిశ్రమాన్ని డిఫ్యూజర్‌లో పోసి ఇంటి లోపల కూడా ఉపయోగించవచ్చు. ఫ్యూమిగెంట్‌గా పనిచేసే ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాములు స్ప్రేకి అనూహ్యంగా స్పందించవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker