Health

స్కిన్ టైట్ డ్రెస్ ధరిస్తున్నారా..? ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే ఇక అలా చేయరు.

ప్రస్తుత కాలంలో యువత నుంచి పెద్దల వరకు అందరూ టైట్ దుస్తులను ధరించేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే, అలా ధరించడం ప్రాణాంతకం అని చెబుతున్నారు స్కిన్ నిపుణులు. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుకృత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టైట్‌గా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు చర్మం కోతకు గురై ఇన్‌ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా తేమలాంటి పదార్థంలా పేరుకుపోతుంది. అయితే యువత ఏది ట్రెండింగ్ లో ఉంటే ఆ డ్రెస్సులు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

అవి మన బాడీకి మన హెల్త్ కి నప్పుతాయా అని కూడా చూడరు. అలాంటి వాళ్ల కోసమే స్కిన్ టైట్ డ్రెస్ లో ఉండే నష్టాలు ఏంటో చెప్పడం.. తెలుసుకున్నాక అయినా కాస్త జాగ్రత్త పడండి. గతంలో సన్నగా కనిపించడం కోర్సెట్ అనే వస్త్రం ఉండేది. దీనిని వేసుకోవడం వలన నడుము సన్నగా కనిపించేది కానీ అతిథితులు కడుపు ప్రేగులు వంటివి ఎఫెక్ట్ అయ్యేవి అవి ఒక్కొక్కసారి ఆపరేషన్ కి కూడా దారి తీసేవి.

ఇప్పుడు టైప్ జీన్స్ కూడా అదే కోవలోకి వస్తున్నాయి. కాకపోతే కోర్సెట్ దుస్తుల అంత ప్రమాదం కాకపోయినా సమస్యని మరి లైట్ తీసుకోవడానికి లేదు కాబట్టి స్కిన్ టైట్ బట్టలని తరచుగా వాడకండి. బట్టలు టైట్ గా ఉన్నప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవటానికి అవ్వదు. ముఖ్యంగా ఒంటికి అతుక్కుపోయే బ్రాలు వేసుకునేటప్పుడు ఛాతిపై ఒత్తిడి పడుతుంది. దాంతో గుండె ఊపిరితిత్తుల్లో సన్నని నొప్పి మొదలవుతుంది.

బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. స్కిన్ టైట్ బట్టలు స్కిన్ ఫెర్టిలిటీకి కూడా కారణం అవుతాయి. మగవాళ్ళు బిగుతు జీన్స్లు వేసుకోవడం వల్ల శరీరంలోని వేడి ఎక్కువ అవుతుంది. ఆడవాళ్లకు వజైనాలోని పీహెచ్ ఇన్బాలన్స్ అవుతుంది. దీంతో ఈస్ట్ క్యాండిడే లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి కొన్ని సందర్భాల్లో ఇవి కూడా ఇన్ ఫెర్టిలిటీకి దారితీస్తాయి.

అలాగే బిగుతుగా ఉండే బట్టల వల్ల గుండె నుంచి కాళ్ల వరకు రక్తం బాగానే వెళ్ళిపోతుంది కానీ తిరిగి గుండెకి చేరేటడానికి సమస్య అవుతుంది కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు కూడా. కాబట్టి ఎంతో అవసరమైతేనే స్కిన్ టైట్ యూస్ చేయండి. లేదంటే అవాయిడ్ చేయడమే బెటర్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker