News

తండ్రైన టాలీవుడ్ యంగ్‌ హీరో, ఆలస్యంగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో.. ఏం పేరు పెట్టారంటే..!

ర‌క్షితారెడ్డిని శ‌ర్వానంద్ గతేడాది జూన్ 23న వివాహం చేసుకున్నాడు. అత్యంత స‌న్నిహితులు, ఇరు కుటుంబాల పెద్ద‌ల స‌మ‌క్షంలో వీరి వివాహాం జ‌రిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికైంది. రెండు రోజుల పాటు జ‌రిగిన ఈ వేడుక‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రుఅయ్యారు. అయితే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికంగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

మరోవైపు శర్వా పుట్టినరోజు కావడంతో వరుసగా ఆయన కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కరోజే తన మూడు కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు ఈ హీరో. కానీ ఇప్పుడు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు శర్వానంద్. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ముద్దుల కూతురు ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. అంతేకాదు.. తమ కూతురికి లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శర్వా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. శర్వానంద్ గతేడాది బ్యాచిలర్ లైఫ్‏కు ఫుల్ స్టాప్ పెట్టేసి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 3న రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన రెండు రోజుల పెళ్లి వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనతో కలిసి సందడి చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker