Health

మగాళ్ళు రావి చెట్టు బెరడును ఇలా చేసి తీసుకుంటే ఆ సామర్థ్యం బాగా పెరుగుతుంది.

రావి చెక్కను నీటిలో ఉడికించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రావి పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కొద్దిగా తేనెను లేదా వేడినీళ్లలో కలుపుకుని సేవిస్తే ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు బెరడును కాల్చుకుని దానిలో నుండి వచ్చే బూడిదను నీటిలో కలుపుకుని వడగట్టి తీసుకుంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గుతాయి. అయితే హిందువులు పవిత్రం భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో ఒకటి రావి చెట్టు.

ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. రావి ఆకులు, కాయలు, బెరడులకు అనేక రోగాలను మాయం చేసే శక్తి ఉంది. రావి చెట్టు ఆకులు మలబద్ధకం, విరేచనాలు మరియు రక్త సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. ఎందుకంటే రావి ఆకుల్లో గ్లూకోజ్, ఆస్టియాయిడ్, ఫినాలిక్ లక్షణాలు ఉంటాయి. రావి చెట్టులోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అందువలన.. ఈ మొక్క వివిధ వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు.

ఈ చెట్టు యొక్క ఆకులు, బెరడు, కాండం, గింజలు, పండ్లు ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. జీ న్యూస్ ప్రకారం, రావి ఆకుల లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి రావి ఆకుల రసాన్ని తాగండి. ఇది మ్యూకస్ సమస్యను కూడా నయం చేస్తుంది. రావి ఆకుస రసం ఊపిరితిత్తులను శుద్ది చేయడానికి పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో మంట తగ్గుతుంది.

రావిఆకు రసం తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. రావి ఆకు రసం డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలినాలు తొలగిపోవడం వల్ల మొటిమలు, ముఖంపై మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. రావి ఆకు రసం దంతాలు మరియు చిగుళ్ళకు కూడా మేలు చేస్తుంది. దీంతో నోటిలోని బ్యాక్టీరియా నశించి చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పిందె ఆకుల రసాన్ని తాగడం వల్ల డయేరియా సమస్య నయమవుతుంది. డయేరియాతో పాటు వికారం సమస్య ఉన్నా ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మగాళ్లకు ఇది ఓ వరంలా పనిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker