News

హీరోయిన్ రాశి సినిమాల్లోకి వచ్చి ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

రాశి నటించిన సీరియళ్లకు రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ వస్తుండటంతో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాల ద్వారా రాశి బాగానే ఆస్తులు కూడబెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇకపోతే సినిమాల ద్వారా రాశి బాగానే ఆస్తులు కూడబెట్టారని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి మాట్లాడుతూ.. తన ఆస్తులకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకుంది. రాశి మాట్లాడుతూ.. వెనక్కి తిరిగి చూస్తే నా చైల్డ్ హుడ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. నేను ఆ సమయంలో బిజీ బిజీగా షూటింగ్స్ లో పాల్గొన్నాను. నేను డబ్బులు ఏమీ పోగొట్టుకోలేదు అంటూ కూడా తెలిపింది.

సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని.. ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగానే కనిపించాలని భావిస్తాను అంటూ కూడా ఆమె తెలిపింది ఇకపోతే ఈమె నిక్ నేమ్ మంత్ర. 42 సంవత్సరాల వయసున్న రాశి ఆస్తి విలువ సుమారుగా రూ.25 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

5000 రూపాయల పారితోషకంతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. దీని విలువ 2.5 కోట్ల రూపాయలు. ఖరీదైన కార్లు కూడా ఈమె సొంతం.. మొత్తంగా అయితే సినిమాల ద్వారా అటు సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు రాశి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker