దానిమ్మ జ్యూస్ తాగితే అంగస్తంభన సమస్యలన్ని తగ్గిపోతాయి.
దానిమ్మ రసం మీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది, దానిమ్మ రసం మీ గుండెకు గొప్పదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ధమనులు గట్టిపడకుండా చేస్తుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ధమనులలో ఫలకం మరియు కొలెస్ట్రాల్ అభివృద్ధిని నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఇటీవల కాలంలో శృంగారంలో సామర్థ్యం తగ్గుతోంది. ఆహార అలవాట్లో, ఇతర వ్యాపకాలో కానీ మగవారిలో అంగస్తంభన సమస్య వేధిస్తోంది. దీంతో ఆలుమగల్లో సంసార సుఖం సాధ్యం కావడం లేదు.
యవ్వనంలోనే ఏం చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈనేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తున్నా ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో శృంగారం గురించి బహిర్గతం చేసేందుకు ఇష్టపడరు. అదే విదేశాల్లో అయితే వారికి ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచే లైంగికతకు సంబంధించిన పాఠ్యాంశాలు కూడా ఉంటాయి. కానీ మనకు అలాంటి వెసులుబాటు లేదు. అందుకే చాలా మంది శృంగార సమస్యలను నివృత్తి చేసుకునే అవకాశం ఉండదు.
ఎందుకిలా.. శృంగార సమస్యలు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంతో మనకు పలు రకాల రోగాలు వస్తున్నాయి. అందులో శృంగార సమస్యలు కూడా ఉంటున్నాయి. దీంతో చాలా మంది ఈ సమస్యతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. జీవిత భాగస్వామిని సుఖపెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. దీంతో అంగస్తంభన దూరం చేసుకోవాలనే ఆలోచన మనసులో ఉన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు.
దానిమ్మ జ్యూస్..అంగస్తంభన సమస్యకు మంచి పరిష్కారం దానిమ్మ జ్యూస్. ఇది తాగితే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంగం స్తంభించాలంటే రక్తప్రసరణ బాగుంటేనే సాధ్యమవుతుంది. దానిమ్మ రసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా మన శరీరంలో ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు మేలు కలిగిస్తాయి. ఫలితంగా అంగస్తంభన సమస్య లేకుండా పోతోంది. సంసార సుఖంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.
ఇంకా ఏ ఆహారాలు.. ఇంకా మనకు అంగస్తంభన సమస్య నుంచి దూరం చేసుకోవడానికి మర్రి పండ్లు ఉపయోగపడతాయి. కలబంద కూడా దీనికి సరైన మందుగా చెబుతారు. కాకులు మర్రి పండ్లు తిని కలకాలం జీవిస్తాయని అంటుంటారు. మన ప్రకృతిలో దొరికే చాలా వాటిలో మనకు ఎన్నో లాభాలుంటాయి. కానీ వాటి గురించి మనం తెలుసుకుని వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా అంగస్తంభన సమస్యను దూరం చేసుకోవాలంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు కలుగుతుంది.