గర్భిణులు ఈ విషయాల్లో జాగర్తగా ఉండండి, ఎందుకంటే..?

గర్భిణులు ఈ విషయాల్లో జాగర్తగా ఉండండి, ఎందుకంటే..?

వైద్యులు కూడా గర్బిణీలకు.. ఆహారం, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతుంటారు. అయితే గర్బిణులు తీసుకునే మెడిసిన్‌పై పలు అధ్యాయానాలు జరుగుతున్నాయి. తాజాగా గర్భిణీలు పారసిటమాల్‌ మాత్రలను వాడితే వారికి జన్మించే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందా అనే అంశంపై జరిగిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అయితే గర్భిణులు పచ్చి కూరగాయలు వంటివి తినడం మంచివి కావు. అలాంటి ఆహారాలు గర్భిణీ స్త్రీలకు ఇతరులతో పోల్చితే ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయని అన్నారు. ఇక ఉడకబెట్టడం కాల్చడం ద్వారా అలాంటి బ్యాక్టీరియాను చంపే అవకాశం ఉందని అన్నారు.

అంతేకాదు.. గర్భిణీ స్త్రీలు ప్యాకెట్ ఆహారాలు కాకుండా తాజాగా వండిన ఆహారాన్ని తినడం మంచిది అని అన్నారు. ఇక గర్భధారణ సమయంలో ఎత్తైన ప్రాంతం, తరచూ మలుపులు, ఆకస్మిక స్టాప్, ఫాస్ట్ స్టార్ట్ మొదలైన వినోద ఉద్యానవనాలలో ప్రయాణించాల్సిన వసరం లేదని అన్నారు. ఇక చాలా మందికి ఫోన్ వాడే అలవాటు ఉంటుంది. అయితే ఫోన్ ని పొట్ట లోపల ఉన్న శిశువు బయటి శబ్దాలన్నీ వినగలదని అన్నారు. అయితే మొబైల్ ఫోన్‌ను మీ కడుపు దగ్గర ఉంచవద్దని తెలిపారు. ఇక ఫోన్ వచ్చినప్పుడు, రింగ్ టోన్లు పిండానికి బాధించేవని తెలిపారు.

అంతేకాదు.. చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. జంతువులపై పిల్లి శిలీంధ్రాలలో టాక్సోప్లాస్మోసిస్ కూడా ఉంటుందని అన్నారు. గర్భిణీలు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలన్నారు. గర్భిణులు ఎక్కువ మెర్క్యురీని కలిగి ఉన్న ఆహారాలు తినొద్దని అన్నారు. అది మానవ నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇక పిండం అభివృద్ధిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *