గర్భం త్వరగా రావాలంటే.. దంపతులు తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఇదే.
నిపుణుల అభిప్రాయం ప్రకారం తల్లి కావడానికి స్త్రీకి సరైన సమయం 20 ఏళ్లు పైబడి ఉండడం. ఇది సమయంలో సంతానోత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆమె అండాశయాలలో దాదాపు 90% అండాలు యాక్టివ్‌గా ఉంటాయి. ఈ వయస్సులో మహిళలు గర్భవతి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 24 – 26 సంవత్సరాల మధ్య వయస్సులో గర్భం దాల్చితే అది నిలబడుతుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఈ సమయంలో స్త్రీలు సులభంగా గర్భం దాల్చగలరు. ఈ వయస్సులో ఉండే నలుగురులో ముగ్గురు స్త్రీలు తమ మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చవచ్చు.
అయితే ఓవరాల్‌గా స్త్రీలు 35 ఏళ్లు రాకముందే తల్లిగా మారడంపై దృష్టి పెట్టాలి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం తల్లి కావడానికి స్త్రీకి సరైన సమయం 20 ఏళ్లు పైబడి ఉండడం. ఇది సమయంలో సంతానోత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆమె అండాశయాలలో దాదాపు 90% అండాలు యాక్టివ్‌గా ఉంటాయి. ఈ వయస్సులో మహిళలు గర్భవతి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 24 – 26 సంవత్సరాల మధ్య వయస్సులో గర్భం దాల్చితే అది నిలబడుతుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఈ సమయంలో స్త్రీలు సులభంగా గర్భం దాల్చగలరు. ఈ వయస్సులో ఉండే నలుగురులో ముగ్గురు స్త్రీలు తమ మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చవచ్చు.
అయితే ఓవరాల్‌గా స్త్రీలు 35 ఏళ్లు రాకముందే తల్లిగా మారడంపై దృష్టి పెట్టాలి. గర్భం దాల్చడానికి రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. త్వరగా గర్భం దాల్చాలనుకుంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యకరమైన వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట. ఇది మీరు గర్బం దాల్చకుండా చేస్తుంది. గర్భధారణకు ఏ రోజు మంచిది.. సాధారణంగా ఆడవాళ్లు గర్భం దాల్చడానికి అన్ని రోజులు అనుకూలంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. తొందరగా గర్భం దాల్చాలనుకుంటే అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు లేదా అండోత్సర్గం రోజు సెక్స్ లో పాల్గొంటే మీరు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.
అండోత్సర్గము 28 రోజుల వరకు ఉంటుంది. అంటే పీరియడ్స్ ప్రారంభమైన 14వ రోజున ఇది జరుగుతుంది. అయితే అందరికీ ఇలాగే అవుతుందని చెప్పలేం. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే రుతుస్రావం రోజు నుంచి అండోత్సర్గమును గుర్తించొచ్చు. అలాగే అండోత్సర్గము సమయంలో అండం విడుదలవుతుంది. కాబట్టి వీర్యకణాలు గర్భాశయ గొట్టంలోకి వెళ్లి అక్కడే నిలిచిపోతాయి. ఈ సమయంలో మీరు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు లోపలికి వెళ్లి మీరు గర్భం దాల్చే అవకాశం పెరుగుతుంది.
ముఖ్యంగా మీకు 28 రోజుల రుతుచక్రం సరిగ్గా ఉంటే.. మీరు 14 వ రోజున గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంది. సెక్స్ పొజిషన్.. గర్భం దాల్చడానికి సెక్స్ పొజిషన్ చాలా అవసరమని చాలా మంది నమ్ముతారు. వీటిలో మూడు సెక్స్ పొజీషన్స్ ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వీటిలో డాగీ స్టైల్, మ్యాన్ ఆన్ టాప్, స్పూన్ పొజిషన్ మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది డాగీ స్టైల్ ను ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు.