Health

ఆ పనికి ముందు ఇలాంటి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

మీరు రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవి కాలంలో మీకు వడదెబ్బ వచ్చే అవకాశం తక్కువ. దీనితో పాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవిలో వేడి నుండి మిమ్మల్ని రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయను ఉత్తమ సహజ రక్త శుద్ధిగా పరిగణిస్తారు మరియు ఇది రక్తాన్ని క్లియర్ చేస్తుంది మరియు శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉన్న భాస్వరం ఆమ్లం రక్తాన్ని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది.

ఈ కారణంగా, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా, మీ రక్తం స్పష్టంగా ఉంటుంది మరియు ముఖం మీద దిమ్మలు, మొటిమలు మొదలైన వాటి సమస్య ఉండదు. పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమిని దూరం చేస్తాయి. అయితే సాధారణంగా మనం తీసుకునే ఆహారం శృంగారం పై ప్రభావాన్ని చూపుతాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల్ల శృంగార సమస్యలను ఎదుర్కొంటారు.

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార ప్రభావం కూడా సెక్స్ పై ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే సెక్స్ లో కాస్తా నీరసించి పోతారు. అటువంటి వాటిలో కొన్ని ఫుడ్స్ గురించి మరి ముఖ్యంగా ఉల్లిపాయ తిన్న తర్వాత సెక్స్ లో పాల్గొనడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు లేదా పాల పదార్థాలు డైరీ ప్రొడక్ట్స్ సెక్స్ కి ముందు తీసుకోకూడదు. అలాగే సెక్స్ కి ముందు బీన్స్ ని తినకూడదు. ఎందుకుంటే ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

ఈ సమయంలో గనుక సెక్స్ చేస్తే ఆ ఎఫెక్ట్ జీర్ణాశయంపై పడి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. శృంగార సమయంలో చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. కాగా మాములుగా ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి అంటూ ఉంటారు. అయితే, సెక్స్ చేయడానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. ఎందుకంటే వీటిని తిన్న తర్వాత నోటి నుంచి అదో రకమైన వాసన వస్తుంది. ఇది మీ పార్టనర్‌కి నచ్చకపోవచ్చు. కాబట్టి సెక్స్ ‌కి ముందు ఉల్లిపాయ తినకపోవడమే మంచిది. అలాగే చాలా మంది బయట దొరికే ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటూ ఉంటారు.

అయితే ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల శృంగార కోరికలు తగ్గుతాయి. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను, లిబిడోను తగ్గిస్తుంది. కాబట్టి సెక్స్ ‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోకపోడమే చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కేక్ తింటూ ఉంటారు.. కేక్ అలాగే స్వీట్ ఐటమ్స్ తినడం వల్ల సెక్స్ విషయంలో కలిగిస్తాయి. కేక్ లాంటి స్వీట్ పదార్థాలు దంపతుల్లో ఏ ఒక్కరి విషయంలోనే కాదు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని నశింపజేస్తాయి. కాబట్టి వాటికీ దూరంగా ఉండడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker