సినిమా అవకాశాలు లేకా ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఏం చేస్తుందో చుడండి.
కన్నడ అందం నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్లో హీరోయిన్’గా నటించి బంపర్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో నభా నటేష్ అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు దూరం అయ్యింది. ఈ విషయంలో నభా స్పందించింది. ఆ రోడ్డు ప్రమాదం అనేక అవకాశాలను దూరం చేసిందని తెలిపింది.
ఏది ఏమైనా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని.. తాను బతుకుతానని అనుకోలేదని.. భుజం ఎముక విరిగడంతో.. డాక్టర్స్ అనేక ఆపరేషన్లు చేశారని తెలిపింది. అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గా అంటారా.. అయితే ఓకే. నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో చివరిగా నభా కనిపించింది. ఆ తరువాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అందుకు కారణం.. ఆమెకు యాక్సిడెంట్ అవ్వడమే.
దానివలన ఆమె చాలా నెలలు బెడ్ కే పరిమితమయ్యింది. ఈ విషయాన్నీ ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా వెల్లడించేవరకు ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నభా.. సినిమాలకు దూరంగా ఉందా..? లేక అవకాశాలు రాకపోవడం వలన ఇంట్లోనే ఉంటుందా ..? అనేది క్లారిటీ లేదు. నభా సినిమాలు ఏమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
స్కిన్ షో చేస్తూ ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది. తాజాగా ఈ చిన్నది మరోసారి క్లివేజ్ షో తో కిక్కెక్కించింది. రెడ్ కలర్ లెహంగా, ముక్కుకు ముక్కెర, కాటుక కళ్ళతో మత్తు ఎక్కిస్తోంది. ముఖ్యంగా ఎద అందాలను అలా ఆరబోసి.. ఓరచూపుతో చూస్తుంటే.. కైపెక్కని పురుషుడు ఉండదేమో అన్నట్లు ఉంది ఆ ఫోజ్. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ఏం.. పాప.. అవకాశాలు లేవా.. ఏంటీ ఈ చూపించడం అని కొందరు.. ఎలాంటి పాత్రలకు అయినా సిద్ధమని హింట్ ఇస్తుందేమో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ నిజంగానే అవకాశాలు లేక ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ తో కాలం గడిపేస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.