ఈ కూర మీరు తరచూ తింటుంటే నరాలు దృఢం మారుతాయి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
రక్తనాళాలు శరీరమంతా రక్తాన్ని సరఫరా చేస్తే..నరాలు మాత్రం మెదడు ఇచ్చిన సందేశాన్ని అవయవాలకు చేరవేస్తాయి.నరాల బలహీనత తో ఎక్కువగా బాధపడుతున్న వారు తప్పకుండా విటమిన్ డి, విటమిన్ ఈ ఇంకా అలాగే విటమిన్ b6 పోషకాలు కలిగిన ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన మెదడులో ఉండే నరాల కణజాలాన్ని ఆక్సిడెంట్ స్ట్రెస్ వల్ల ఆక్సికరణం చెంది ఈ కణజాలం డ్యామేజ్ అవ్వకుండా అట్లాగే ఈ నరాల కణాలు లైబ్రరీ బాగా పెంచడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి.
కాబట్టి మెదడు ఎక్కువ కాలం పని చేయడానికి మెదడు నుంచి సమాచారాలు ద్వారా అన్ని భాగాలకు వెళ్ళడానికి నూట 50 సంవత్సరాలుని నరాల కణాల్ని పూర్తయిర్ ఆదయ్యం పెరిగేటట్టు చేయటానికి ఇందులో ఉండే కెమికల్ స్పెషల్ గా ఉపయోగపడుతున్నాయి. నరాల లైఫ్ ని పెంచడానికి బెండకాయ కూడా బాగా పనికొస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి మరి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. మేధాశక్తికి బెండకాయ మంచిది.
మెదడు కణాలకి నరాల కణాల్లో ఇన్ఫర్మేషన్ రాకుండా రక్షించి వాటి లైఫ్ని వాటి శక్తి సామర్థ్యాలను పెంచడానికి మరి బెండకాయ వల్ల ఇంత లాభం ఉందని సైంటిస్టులు నిరూపించారు. 2018లో యూనివర్సిటీ అలా తిన్నప్పుడు బెండకాయలు ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ బయటపడ్డాయి. అయితే ఈ బెండకాయలను నూనెలో దేవినప్పుడు వాటి వాల్యూస్ పోతాయి.
అందుకని బెండకాయని కూరలాగా చేసుకున్న బెండకాయని నాన్ స్టిక్ మీద ఫ్రై చేసుకున్న మీకు మాత్రం ఈ వాల్యూస్ పోవు బెండకాయ చిన్న ముక్కలు కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేంచి చేసేసి ముఖ్యంగా మీరు పెరుగు చట్నీలాగా చేసుకున్న ఈ వ్యాల్యూస్ బాగా ఉంటాయి. మీరు వండే తీరను మారిస్తే నరాలను దృఢంగా ఉంచడానికి అద్భుతంగా పనికొస్తుంది.