Health

ఈ టీ రోజు తాగితే గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ, వ్యాధులు జీవితంలో రావు.

భారతదేశంలో ప్రతి 4 మంది పెద్దలలో ఒకరికి రక్తపోటు ఉంది. జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు , మందులు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. దీంతో అధిక రక్తపోటు వలన కలిగే గుండె జబ్బులు, స్ట్రోక్ , కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఆహారంలో మార్పులు , మందులు అధిక రక్తపోటును తగ్గిస్తాయి , అధిక రక్తపోటును నియంత్రించడంలో ఆరోగ్యకరమైన పానీయాలు సహాయపడతాయి.

అయితే బరువు తగ్గాలనుకునే వారు మందార పువ్వు తో తయారు చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉన్న వృదా కొవ్వు అంతా కరిగిస్తుంది. మందారంలో ఉన్న పాలీఫినాల్స్‌, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కొవ్వుపై అధికంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్‌ గా మాందారం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయి ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు కొత్తగా కొవ్వు పేరుకు పోకుండా చూసుకుంటుంది.

పెద్ద పేగులో ఉండే కొవ్వు పదార్థాలను క్లీన్‌ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ పనిని మందార పువ్వు టీ చేస్తుంది. మందార పూలను బాగా ఎండబెట్టి తొడిమె తొలగించి భద్రపర్చుకోవాలి. 500 ఎంఎల్‌ నీటిని తీసుకుని వేడి చేసి అందులో 50 గ్రాముల ఎండు మందార పువ్వులను వేయాలి. కనీసం పది నిమిషాల పాటు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఆ నీటిని చల్లార్చి తాగేయాలి.

రుచి కోసం చెక్కర కాకుండా రెండు టీ స్పూన్‌ ల తేనెను వేసుకోవాలి. తేనె అందుబాటు లో లేకుంటే బెల్లం అయినా పర్వాలేదు. 500 ఎంఎల్‌ మందార పూల టీ ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగితే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతుంటే మరెందుకు ఆలస్యం వెంటనే మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker