ఈ కాయలు ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి. వీటి గురించి తెలిస్తే..?
బుడమకాయ సూపు ఆరోగ్యానికి మంచిది. ఒక గిన్నెలో నువ్వులనూనె వేసి, జీలకర్ర వెల్లుల్లి ఉల్లి వేసి పోపు చేసి బుడమ కాయలను ముక్కలుగా కోసి, కొద్దిగా పసుపు వేసి నీరు పోసి మరిగించాలి. తగినంత సైంధవ లవణం కలపాలి. దీని సూప్ తాగడానికి రుచిగా ఉంటుంది, మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అయితే సాధారణంగా పల్లెటూర్లలో మొక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బుడమ కాయలు పంట పొలాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి.
ఈ కాలంలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ బుడమకాయతో ఆవకాయ కూర పప్పు పచ్చడి చేసుకోవచ్చు ఈ కాయలు కొద్దిగా కలిగి ఉంటాయి కానీ పోషక విలువలు మాత్రం ఈ కాయలను కోరగా వండుకుని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఈ కాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బుడమ కాయలో విటమిన్ ఏ సి క్యాల్షియం ఐరన్ ఫైబర్ ఫాస్పరస్ జింక్ ఫోలిక్ వంటి ఆంటీ యాక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.
ఈ కాయలు లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు తినాలని కోరికను కంట్రోల్ చేస్తుంది.. తద్వారా బరువు తగ్గించడానికి సహాయ పడతాయి. ఈ కాయలతో చేసిన కోరను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది లో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
నివారిస్తుంది కాలేయం పనితీరును మెరుగు పరచడమే కాకుండా కామెర్ల చికిత్సలో కూడా తోడ్పడుతుంది ఈ కాయలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఈ వీటిలో ఆంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల సన్నని గీతాలు ముడతలు మచ్చలు, చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది అదిగా రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.