పెళ్ళికి Jrఎన్టీఆర్‌కు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా..?

పెళ్ళికి Jrఎన్టీఆర్‌కు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా..?

ఎన్టీఆర్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నార్నే శ్రీనివాస‌రావు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని 2011లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి త‌క్కువ వ‌య‌స్సులోనే ఎన్టీర్‌తో వివాహం అయ్యింది. ఈ ఇద్ద‌రు దంప‌తుల‌కు ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు అన్న విష‌యం తెలిసిందే. ఇక ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి త‌ల్లి మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు చంద్ర‌బాబుకు స్వ‌యానా మేన‌కోడ‌లు. అయితే పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మూడు ముళ్ల బంధానికి కట్టుబడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు.

2011లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ ప్రణతి కి చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది అయినా చక్కటి కలయికతో ముందుకు సాగుతున్నారు వీరిద్దరూ. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు బాబులు. లక్ష్మీ ప్రణతి తల్లి మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు చంద్రబాబుకు స్వయానా మేనకోడలు అవుతుంది.

ఎన్టీఆర్ తన కూతురు ని పెళ్లి చేసుకున్నందుకు గాను నార్నే శ్రీనివాసరావు 500 కోట్ల రూపాయల కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో పలు స్థిరచరాస్తులు ఉన్నాయి. నార్నే శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారీ కూడా.. ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *