News

జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

జయసుధ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సహజ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, అచ్చ తెలుగు హీరోయిన్ గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే హీరోయిన్స్. అయితే జయసుధతో ఓ సందర్భంలో ఓ హీరోయిన్ గొడవపడి కొట్టుకునే స్థాయికి వచ్చిందట. ఆ గొడవ పెద్దదయ్యి.. షూటింగ్ లోనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారట.

ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కటకటాల రుధ్రయ్య. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయచిత్ర. అవును ఈ విషయాన్ని జయసుధ ఓ సందర్భంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరగుతోంది. ఆ సమయంలో నేను హీల్స్ వేసుకున్నాను. కాని జయచిత్ర పొట్టిగా ఉండటంతో.. నన్ను హీల్స్ తీయ్యమంది. ఎందుకుంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీన్. అవును ఈ విషయాన్ని జయసుధ ఓ సందర్భంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..

కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరగుతోంది. ఆ సమయంలో నేను హీల్స్ వేసుకున్నాను. కాని జయచిత్ర పొట్టిగా ఉండటంతో.. నన్ను హీల్స్ తీయ్యమంది. ఎందుకుంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీన్. అప్పుడే నేను హీల్స్ తీసేశాను. కాని ఎందుకో తెలియదు మాట మాట పెరిగింది. సినిమా కోసం సీన్లో కొట్టుకోవాల్సింది.. జుట్టు జుట్టు పట్టుకుని నిజంగానే కొట్టుకోవడం మొదలు పెట్టాము. అందరు సినిమా సీన్ అనుకుని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. మేము కూడా రెచ్చిపోయి కొట్లాడుకున్నాము అని అన్నారు జయసుధ.

ఇక అప్పుడు జరిగిందేమి ఆతరువాత ఎవరూ మనసులో పెట్టుకోలేదన్నారు జయసుధ. తరువాత రోజుల్లో కూడా కలిసి మాట్లాడుకునేవారం. ఫంక్షన్లు పార్టీలకు వెళ్ళేవారము అని అన్నారు జయసుధ. అప్పుడు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తనకు తెలియదన్నారు జయసుధు. అప్పట్లో అంరదు కలిసి మెలిసి ఉండేవారు. గొడవులు.. మనస్పర్ధలు ఉన్నా.. అవి ఎంత వవరకో అంత వరకే ఉండేవి అన్నారు. ఇక జయసుధ సహజనటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె టర్న్ అయ్యారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker