News

చూపు తిప్పుకోని అందంతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టరా..?

అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మూడు రోజుల పాటు జరిగింది. అతిథులకు ప్రత్యేక వసతి, భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి బచ్చన్ ఫ్యామిలీ అంతా వచ్చారు. వీరిలో ఐష్ కూతురు ఆరాధ్య లుక్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ప్రపంచ సుందరిగానే కాకుండా సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పటికి చెక్కు చెదరని అందంతో ఎవర్ గ్రీన్ బ్యూటీగా అభిమానుల గుండెల్లో గుడి కట్టుకుంది ఐశ్వర్యరాయ్ బచ్చన్.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

అలాంటి అందగత్తెను మించిన అందం మరొకరికి ఉండదని ఆమె ఫ్యాన్స్ భావిస్తుంటారు. హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మాజీ మిస్ వరల్డ్ ..అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తూ ..అప్పుడప్పుడు పార్టీలు, ఫంక్షన్ లలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చివరి రోజు బిగ్ బి ఫ్యామిలీ అటెండ్ అయింది.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

ఈ పార్టీకి వచ్చిన బచ్చన్ ఫ్యామిలీలో ఐశ్వర్యరాయ్ కంటే మరొకరు ఆమెను అందంలో బీట్ చేశారు. ఆమె ఎవరో కాదు ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్. ఈ స్టార్ కిడ్ ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తన తల్లి ఐశ్వర్యతో మాత్రమే కనిపించిన ఆరాధ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు అలాంటి వీడియో వైరల్ అవుతోంది.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

జామ్‌నగర్‌లో జరిగిన ఆనంద్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు ఆరాధ్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్‌లతో కలిసి వచ్చారు. విచిత్రం ఏమిటంటే ఐశ్వర్యరాయ్ అందం కంటే ఆరాధ్య మరింత అందంగా కనిపిస్తూ ఫోటోలకు చిక్కింది. ఇప్పుడు ఆరాధ్య అందం చూసి నెటిజన్లు ..గ్లామర్ లో తల్లిని మించిపోయేలా ఉందంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker