తనకి HIV ఉందని తెలుసుకున్న ఈ మహిళ ఏకంగా 200 మందితో ఆ పని చేసింది, చివరికి..?
హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు. అయితే ఇటీవల కొంతమంది మగవాళ్లు సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వేశ్యల (సెక్స్ వర్కర్స్) వద్దకు వెళ్తున్నారు.
అప్పటి వరకు అది హ్యాపీగా ఉన్నా.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కుల్లో పడతారు. సుఖ వ్యాధులు, ఎయిడ్స్ భారిన పడతారు. విచ్చలవిడి శృంగారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అందుకే జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం కొనసాగించాలని అంటారు. అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ ఇప్పుడు వందల మంది ప్రాణాలు భయం గుప్పిట్లోకి నెట్టింది. తనకు ఎయిడ్స్ ఉందన్న విషయం దాచి పలువురితో శృంగారంలో పాల్గొంది.
ఈ విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. వెంటనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నవారిని అలర్ట్ చేశారు. వెంటనే హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అప్రమత్తం చేశారు. ఈ దారుణ ఘటన అమోరికాలోని ఒహైయో రాష్ట్రంలో వెలుగు చూసింది. అమెరికా ఒహైయో లోని మరియోట్టకు చెందిన లిండా లెచెసీ అనే 30 ఏళ్ల మహిళ 2022 జనవరిలో హెచ్ఐవీ పరీక్ష చేయించుకోగా ఆహెకు పాజిటీవ్ అని తేలింది.
ఆ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. అంతేకాదు కొంత కాలంగా సె*క్స్ వర్కర్ గా కొనసాగుతూ వస్తుంది. మరియోట్టాలోని మార్కెట్ లో పురుషులను ఆకర్షిస్తూ వారితో శృOగారంలో పాల్గొనేది. అలా లిండా మూడేళ్ల పాటు 211 మందితో శృOగారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లిండా గురించి స్థానిక అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు.. వెంటనే పబ్లిక్ హెల్త్ నోటీసులు జారీ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.