హై బీపీ ఉన్నవారు ఈ టీ తాగితే క్షణాల్లోనే తగ్గిపోతుంది.
అధిక రక్తపోటు వచ్చిన వారిలో రక్తనాళాల గోడలపై రక్తం తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. రక్తపోటు 140/90 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే హై బీపీగా పరిగణిస్తారు. రక్తపోటును నిర్లక్ష్యం చేసే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశాలుంటాయి. అయితే ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీ, షుగర్ తో బాధపడుతున్నారు. బీపీ షుగర్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
హై బీపీ వలన రకరకాల సమస్యలు వస్తాయి. హై బీపీ ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. హై బీపీ ఉన్నవాళ్లు అనారోగ్య కరమైన కొవ్వులు, చక్కెరతో ఉన్న సోడాలు, డ్రింకులు వంటివి తీసుకోకూడదు. బరువు తగ్గడానికి చూసుకోవాలి. హైబీపీ ప్రమాదాన్ని ఇది పెంచుతుంది కాబట్టి తీసుకునే ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి.
హై బీపీని తగ్గించుకోవడానికి ఈ టీ లను తీసుకువవచ్చు. బ్లాక్ టీ ని తీసుకోవడం వలన హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. హైబీపీ ని అదుపులో ఉంచుకోవచ్చు సులభంగా. అలానే గ్రీన్ టీ ని తీసుకోవడం వలన కూడా హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఫ్రీ రాడికల్ డామేజ్ తో పోరాడి ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచుతుంది.
బరువు తగ్గడానికి అవుతుంది రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వెల్లుల్లి టీ తీసుకోవడం వలన కూడా హైబీపీనిక్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. రెండు కప్పులు నీటిలో ఒక్క మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరిగించుకుని తీసుకుంటే గుండె జబ్బులు రావు.
అదేవిధంగా బీపీ అదుపులో ఉంటుంది. మందారం టీ, చమోమిలే టీ కూడా బాగా హెల్ప్ అవుతాయి ఇలా మీరు ఈ టీ లను తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు.