ఈ గింజలు తింటూ ఉంటె మధుమేహం, బీపీ రెండు కంట్రోల్ లోకి వస్తాయి.
డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లలో ప్యాంక్రియాటిక్, బ్రెస్ట్ క్యాన్సర్లను నిరోధించే గుణాలున్నట్లు తాజా పరిశోధనల్లో తేలిందంటూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’ పత్రిక ప్రచురించింది. డయాబెటిస్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఆధునిక ఆహారపు అలవాట్లు వల్ల శారీరక శ్రమ తగ్గటం వల్ల షుగర్, బీపీ ఎక్కువ మందిలో ఉంటుంది. అయితే వీటికి సరైన సమయంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ మందులతో నయం చేసుకోవచ్చు.
అంతేకాకుండా రోజు మనం తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయడం వలన కూడా జబ్బులకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన డ్రై ఫ్రూట్స్ లలో జీడిపప్పు, బాదంపప్పు ,వాల్నట్స్, డేట్స్ వారికి మనకి తెలుసు. అయితే దేనికి ఎంతో మేలైన” పైన్ నట్స్” అంటే మనలో చాలామందికి తెలియదు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన వీటి గురించి ఎక్కువ శాతం మందికి తెలియదు డ్రై ఫ్రూట్ లో మరొకటి అయిన “చిల్లోజా” గురించి కూడా మనకి తెలియదు.
అయితే మీ “పైన్ నట్స్ తినటం వలన మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. డయాబెటిస్ పేషెంట్లలో మధుమేహం నియంత్రణలో ఉంచుతుంది .. క్యాన్సర్ వంటి భయంకరమైన రోగానికి గురికానివ్వకుండా కాపాడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుకుంది. ఎముకల బలాన్ని వేలుపరచడం ఎంతగానో సహాయపడుతుంది. .శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. జుట్టు ,చర్మం తేజస్సును పెంచుతుంది.. పీఎంఎస్ లక్షణాలను సులభతరం చేస్తుంది.
ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. శరీర బలహీనతతో బాధపడేవారు “చిల్లోజా” ను ప్రతిరోజు ఐదు, ఆరు తినటం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.. వీటినుంచి తయారయ్యే నూనె వలన మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైన్ గింజలలోని ఫినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాలను పెంచుతుంది.
టైప్ టు డయాబెటిస్ ను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది దృష్టి సమస్యలు మధుమేహంతో బాధపడే వారికి ఫైన్ గింజలు ఎంతగానో మేలు చేస్తాయని సైంటిఫిక్ గా రుజువయ్యింది. వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే ఒక ఖనిజం ఫైన్ గింజలను అల్పాహారంగా తీసుకోవడం వలన క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అయితే మనం రోజు తీసుకునే డ్రైఫ్రూట్స్ లో వీటిని చేర్చుకోవడానికి ట్రై చేద్దాం రెగ్యులర్ ఒకే ఆహారాన్ని కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆరోగ్యానికి ఉపయోగపడే డ్రై ఫ్రూట్స్ ను కూడా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తినటానికి నోటికి రుచిగా కూడా ఉంటుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.