ఈ పింక్ కలర్ ఉన్న ఈ పండ్లు తింటే జీవితంలో ఆ రోగాలు మీ జోలికిరావు.
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా కనిపించేది డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు స్పైక్ లాంటి ఆకుపచ్చ ఆకులతో బయటి నుంచి గులాబీ లేదా పసుపు బల్బ్ లాగా కనిపిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది. దీని తేలికపాటి తీపి రుచి.. తరచుగా కివి, పియర్ మధ్య మిశ్రమంగా వర్ణిస్తారు. అయితే డ్రాగర్ ఫ్రూట్ లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ పండు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మన చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాగర్ ఫ్రూట్ లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ పండు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మన చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. లిచీ పండులో 80 శాతానికి పైగా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. లిచీలో కాపర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే డయాబెటిస్ నియంత్రనలో ఉంటుంది.