News

Dil Raju: రెండో భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటోషూట్, వైరల్ అవుతున్న దిల్ మామ ఫొటోషూట్.

మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత మూడేళ్లు ఒంటరిగా ఉన్న రాజు.. ఈ మధ్యే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కలిసి జిమ్‌కు కూడా వెళ్తున్నాడు దిల్ రాజు. ఫిజిక్‌పై కూడా ఫోకస్ చేసాడు ఈయన. పెళ్లి తర్వాత చాలా బరువు కూడా తగ్గిపోయాడు దిల్ రాజు. ఈ మధ్యే బయటికి వచ్చిన ఫోటో కూడా వైరల్ అవుతుంది.

అయితే అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న చాలా సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయన తన భార్య వైఘారెడ్డితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డి హీరోగా నటించిన లవ్ మీ సినిమా రిలీజ్ సమయంలోనే దిల్ రాజు తన భార్యతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు.

అయితే అప్పటి ఫోటోలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దిల్ రాజు డెనిమ్ షాట్, డెనిమ్ జాకెట్ ధరించి కనిపిస్తూ ఉండగా వైఘారెడ్డి వైట్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కొన్ని ఫోటోలలో దిల్ రాజు ఫోన్ మాట్లాడుతుండగా కొన్ని ఫోటోలలో మాత్రం ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

దీంతో అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గుండెల్లో ఏముందో, కళ్ళల్లో తెలుస్తుంది అంటూ పాటల లిరిక్స్ తో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి దిల్ రాజు, ఆయన భార్యకు సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker