రోజు రెండు యాలకులు తింటే నిజంగానే లైంగిక సమస్యలు తగ్గిపోతాయా..? అసలు విషయం ఇదే.
యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలున్నాయి. అందుకే యాలకులు తినాలని సూచిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు. అయితే యాలుకల నుంచి పురుషులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాలుకలు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
ఇవి రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఇవి ఇచ్చే ఆరోగ్యం గురించి తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా యాలకులు పాయసం, స్వీట్స్, పులావ్, బిర్యానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణక్రియతో పాటు గుండె సమస్యలను దూరం చేస్తుందని అంటున్నారు. యాలకులను కేవలం వంటకాల్లో మాత్రమే కాకుండా ఇలా తీసుకోవచ్చు.
యాలకులు మౌత్ ప్రెషర్ గా పనిచేస్తుంది. దీంతో ఒకటి లేదా రెండు యాలకులు నోట్లో వేసుకోవడం ద్వారా నోరు శుభ్రం అవుతుంది. అంతేకాకుండా తాజా శ్వాస లోపలికి వెళ్లేలా చేస్తుంది. నిత్యం యాలకులు నమలడం వల్ల నోట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మాయమవుతాయి. యాలకులు జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి పనిచేస్తాయి. యాలకుల టీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్ గా మారుతుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగం. అందుకే దీనిని అప్పుడప్పుడు మాత్రమే కాకుండా రెగ్యులర్ గా తీసుకునే ప్రయత్నం చేయాలి. శరీరం డిటాక్సిపై కావడంతో పాటు విషపూరిత పదార్థాలను పాలద్రోలుతుంది.
మూత్ర విసర్జన సక్రమంగా ఉండడానికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. లైంగిక సమస్యలను దూరం చేయడానికీ యాలకులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని పాలలో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు.