రోజూ రెండు యాలకులు తింటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
యాలుకలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. అలానే క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. యాలకలు తీసుకోవడం వల్ల డిప్రెషన్ వంటి సమస్యల నుండి కూడా బయట పడొచ్చు. డిప్రెషన్‌తో బాధపడే వాళ్లు పాలలో కొద్దిగా యాలికలు వేసుకుని తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అయితే యాలకులు ఒక మసాలా దినుసు. ఇది కొంచెం ఘాటుగా రుచిలో తీపిగా ఉంటుంది. యాలకులని ఎక్కువగా వంటలలో మసాలగా ఉపయోగిస్తారు.
అయితే యాలకులు అనేక వ్యాధులని నివారిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో విటమిన్-సి, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది.. యాలకులు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోజూ 3 గ్రాముల యాలకులు తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. దీంతో పాటు అల్సర్లను నయం చేస్తుంది.
యాలకుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం వంటి సమస్య ఉంటే యాలకుల నీటిని తీసుకోవాలి. మంటను తగ్గిస్తుంది యాలకులు శరీరంలోని కణాలలో మంటను కలిగించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి. చక్కెరను నియంత్రిస్తుంది రోజూ యాలకులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీని కోసం యాలకుల పొడిని ఉపయోగించవచ్చు.
క్యాన్సర్ నివారిస్తుంది.. యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో ఉపయోగపడుతాయి. అయితే ప్రతిరోజూ చిన్న యాలకులను తీసుకుంటే అవి క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడతాయి. యాలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి పురుషుల జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల సె*క్స్ పట్ల కోరిక పెరిగి భాగస్వామికి చాలా దగ్గరవుతారు. అందువల్ల పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ యాలకులను తీసుకుంటే మంచిదంటున్నారు.