Health

ఈ మొక్క గురించి తెలిస్తే వెంటనే ఇంటికి తీసుకెల్తారు. అసలు విషయమేంటంటే..?

ఈ పూవులు ఒకే చెట్టుకు వివిధ రంగుల్లో పూయడం వీటికున్న ప్రత్యేకత. అంతే కాకుండా ఒకే పువ్వు రెండు మూడు రంగులను కూడా కలిగి ఉండవచ్చు. ఈ పూవులు కాలక్రమేణా రంగును మార్చుకోగలవు కూడా, ఉదాహరణకు పసుపు రంగు పూలు చెట్టు పెరిగినకొద్ది గ్గులాబీ రంగులోకి మారుతూ ఉంటాయి. అయితే చంద్రకాంత ముక్క దీని పూలు చాలా అందంగా కనిపిస్తాయి.

ఈ మొక్క శాస్త్రీయ నామం విరాబిలిస్ జలపా.. సంధ్యా సమయంలో చంద్రుని కోసం ఎదురు చూస్తూన్నట్టుగా సాయంత్రం నాలుగు నుంచి ఈ పూలు విచ్చుకొని రాత్రంతా సువాసనలు వద్ద జల్లుతూ ఉంటయి.. పగటి సమయంలో ఈ పూలు ముడుచుకుని ఉంటాయి.. ఈ చంద్రకాంత పూలు వివిధ రంగుల్లో పూస్తాయి.. ఈ మొక్క పూలలో తప్ప మిగతా అన్ని బాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. చంద్రకాంత చెట్టు గింజలు నల్లగా ఉంటాయి.. ఈ మొక్కలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.

OLYMPUS DIGITAL CAMERA

అందుకే ఈ చెట్టు ను ఉపయోగించి పలు రకాల మందులు, ఔషధాల తయారీలో పాటు ఫుడ్ కలర్ ఉపయోగిస్తారు.. ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరుకొని మచ్చలు తామర మొటిమలు ఉన్నచోట రాసుకుంటే త్వరగా అవి తగ్గిపోతాయి.. ఈ మొక్కతో తయారుచేసిన కషాయాన్ని పలు రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది. తేలు తేనెటీగలు కుట్టిన చోట ఈ ఆకుల రసాన్ని పిండి అక్కడ కట్టు కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ఈ మొక్క విత్తనాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థాలు క్యాన్సర్లు నివారించడంలో సూక్ష్మజీవులను నాశనం చేయడంలో పనిచేస్తాయని ఇటీవల జరిగిన అధ్యయనాలలో తేలింది.. అలాగే దీనిని చైనా వారు యాంటీ డిప్రెసెంట్ మలేరియల్ గా వినియోగిస్తారు. దురద కలిగిన చోట ఈ ఆకులను పేస్ట్ గారు వస్తే రిలీఫ్ లభిస్తుంది.. ఈ పువ్వులను ఎండబెట్టి దంచి పొడి చేసుకొవాలి. ఆ పొడిని తలనొప్పి, దద్దుర్లు ఉన్నచోట రాస్తే మంచి ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker