Health

మీకు ఈ అలవాట్లు ఉంటే మీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

మనిషి తన దైనందిన కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించాలంటే మెదడు పనితీరు బాగా ఉండాలి. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాని కారణమయ్య మెదడు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దీని వల్ల మెదడుపనితీరు పెరగటంతోపాటు, జ్ఞాపకశక్తి మెరుగు పెరుగుతుంది. మెదడు చురుగ్గా అలోచించాలన్నా దానికి కూడా ఎంతోకొంత శక్తి అవసరమవుతుంది.

ఇందుకోసం మెదడుకు శక్తినిచ్చే ఆహార పదార్థాలను రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం మంచిది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల సమస్యలు వస్తాయి. అయితే ఎవరైనా ఈ తప్పులు కనుక చేస్తే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని ప్రాణాంతకం కూడా అని అంటున్నారు నిపుణులు. అయితే మరి వాటి కోసం మనం ఇప్పుడు పూర్తిగా చూసేద్దాం. వీటిని కనుక చూస్తే మీకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి.

పైగా ఈ తప్పులు కనుక మీరు చేస్తున్నట్టయితే వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు. మరి వాటి కోసం ఒక లుక్ వేసేయండి. సరిగ్గా నిద్రపోకపోవడం.. ఎక్కువగా నిద్రపోవడం మరియు నిద్రలేమి సమస్య రెండూ కూడా బ్రెయిన్ కి అస్సలు మంచిది కాదు. సరైన నిద్ర కనుక లేకపోతే అప్పుడు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఎక్కువ కాలం ఇలా చేయడం వల్ల ఇది సీరియస్ గా ఎఫెక్ట్ అవుతుంది. అదే విధంగా నోరు మూసుకుని నిద్ర పోవడం వల్ల కూడా అనర్ధాలకు దారి తీస్తుంది.

ఇలా చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ పెరిగిపోతాయి. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇలా బ్రెయిన్ పై ప్రభావం పడుతుంది. అతిగా తినడం.. తీసుకొనే డైట్ కూడా బ్రెయిన్ పైన డైరెక్టుగా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ తినడం వల్ల బ్రెయిన్ చేసే పని పైన ప్రభావితం చేస్తుంది. చిన్న విషయాలకి కూడా రియాక్ట్ అయిపోవడం..ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా రియాక్ట్ అయి పోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.

ఇలా రియాక్ట్ అయి పోవడం వల్ల కోపం వచ్చినప్పుడల్లా బ్రెయిన్ లో ఉండే బ్లడ్ వెసెల్స్ గట్టిగా అయిపోతాయి. దీని వల్ల పని మీద ప్రభావం పడుతుంది. అల్పాహారం తినకపోవడం.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినండి. ఎక్కువ కాలం పాటు అనారోగ్య సమస్యలు వున్నా లేదా మానసిక ఇబ్బందులు ఉన్నా సరే బ్రెయిన్ సమస్యలు వస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker