Health

రోజుకు ఒక కప్పు బ్లాక్ టీ తాగితే చాలు, మీ ఆయుష్షు ఖచ్చితంగా పెరుగుతుంది.

బ్లాక్‌ టీ.. పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. అయితే బ్లాక్ టీ అనేది పులియ‌బ‌డి మ‌రియు ఆక్సిడైజ్ చేయ‌బ‌డినందువ‌ల్ల.

ఇది ఒకే రంగును ,రూచిని మ‌రియు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లుగ‌జేస్తుంది. మ‌న‌కు వ‌చ్చే ఏన్నో ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌నుంచి బ‌య‌ట‌ప‌డేయుట‌కు ఈ బ్లాక్ టీ ఎంత‌గా ఉప‌యోగ ప‌డుతుందో .దిని వ‌ల‌న క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో తెలుసుకుందాం.. అండాశ‌య క్యాన్స‌ర్ ప్ర‌వాన్ని త‌గ్గిస్తుంది : బ్లాక్ టీ శ‌రిరంలోకి వేళ్ళిన త‌రువాత ఎక్క‌డైతే క్యాన్స‌ర్ కార‌కాలు ఉన్నాయో అక్క‌డ ఈ బ్లాక్ టీ క్యాన్స‌ర్ తో పోరాడ గ‌ల స్వామ‌ర్ధ్యంను క‌లిగి ఉంటుంది . ఈ టీ లో థెప్ల‌విన్ అనే యాంటి ఆక్సిడెంట్ పాలిఫేనోల్స్ అండాశ‌య క్యాన్స‌ర్ ను ప్ర‌బావితం చేసే క‌ణాల విస్త‌ర‌ణ‌ను నిరోదించ‌గ‌ల‌దు.

అండావ క్యాన్స‌ర్ రాకుండా ఉండాలంటే వేంట‌నే బ్లాక్ టీని తాగ‌డం మొద‌లు పెట్టండి. బ‌రువును త‌గ్గించ‌డంలో బ్లాక్ టీ త్వ‌ర‌గా ప్ర‌భావం చూపుతుంది.. బ్లాక్ టీని ప్ర‌తి రోజు తాగ‌డం వ‌ల‌న మెట‌బాలిజం మెరుగుప‌డుతుంది. ఈ టీ మీ శ‌రిరం బ‌రువును చాలా వేగ‌వంత‌గంగా త‌గ్గిస్తుంది. కార‌నం ఈ టీలో ఫ్లేవ‌నాయిడ్లు ఉండ‌టంచేత బ‌రువును చాలా సులువు త‌గ్గించుట‌కు స‌హ‌య‌ప‌డుతుంది. గుండే స‌మ‌స్య‌ల నుండి కాపాడుతుంది.. బ‌్లాక్ టీ లో థెప్ల‌విన్ , ఫ్లేవోన్స్ మ‌రియు గాలిక్ ఆమ్లాలు ఉంటాయి . ఇవి గుండేను ఆరోగ్యంగా ఉంచుట‌కు స‌మ‌య‌ప‌డ‌తాయి.

ఇందులో ఉండే ముల‌కాలు గుండేపోటు, కార్డ‌యాక్ అరెస్ట్ ,క‌రోన్న‌రి ఆర్ట‌రి వ్యాధుల నుంచి ఉప‌వ‌మ‌నం క‌లిగిస్తుంది. గుండే పోటును రాకుండా ఉండుట‌కు ర‌క్ంలోని చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి మంచి కోలెస్ట్రాల స్థాయిల‌ను పెంచుతుంది. రోజుకి 3 క‌ప్పుల బ్లాక్ టీని తాగ‌డం వ‌ల‌న ద‌మ‌నుల్లో ర‌క్త ప్ర‌వాహ‌నికి అడ్డుప‌డే ఆటంకాల ప్ర‌మాదంను త‌గ్గిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధి ప్ర‌భావ‌న్ని త‌గ్గిస్తుంది.. షుగ‌ర్ వ్యాధి ఒక జివ‌క్రియ‌ల‌లో తీవ్ర‌మైన రుగ్మ‌త. కాబ‌ట్టి దినిని ప్రారంభ ద‌వ‌లోనే టైప్ -2 డ‌యాబెటిస్ ను త‌గ్గిస్తుంది అని డ‌యాబెటిస్ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లో తెలిపారు.

ఎందుకంటే దినిలో కాటేచిన్స్ మ‌రియు థేఫ్లేవిన్ మూన‌వ‌వ‌రిరంన‌కు మ‌రింత ఇన్సులిన్ సెన్సిటివ్గా చెయ‌డంలో స‌మ‌య‌ప‌డుతుంది. అలాగే శ‌రిరంలో ఇన్సులిన్ ల‌ను ఉత్ప‌త్తి చేసే బీటా-సెల్స్ను బాగా ప‌నిచేసేలా చేస్తుంది. ఆరోగ్య‌క‌ర‌మైన జీర్ణ క్రీయ.. ఈ బ్లాక్ టీని తాగ‌డం వ‌ల‌న జిర్ణక్రియ‌లో ఆరోగ్య క‌ర‌మైన గౌట్ లో వివిధ‌ ర‌కాల వ్యాదుల‌ను మ‌రియు వివిధ ర‌గ్మ‌తుల నుండి మీ వ‌రిరంను ర‌క్షించుకోవ‌చ్చు. ఈ టీని తాగ‌డం వ‌ల‌న గౌట్లో ఉండె వివిధ ర‌కాల ఉప‌యోగ‌క‌ర‌మైన సూక్ష్మ‌జివుల స్థాయిని పెంచి జిర్ణ‌క్రియ ప‌నితిరు మెరుగుప‌రుస్తుంది.బ్ల‌క్ టీలో ఉండే ఫాలీఫెనోల్స్ గౌట్ లో ఉండే హ‌నిక‌ర బ్యాక్టిరియాల పెరుగుద‌ల‌ను నివారిస్తుంది.

మీ క‌డుపులో అస్స‌ర్స్ రాకుండా కాపాడుతుంది. దినిని తాగ‌డం వ‌ల‌న మ‌ళ‌బ‌ద్ద‌కం కూడా నివారించ‌వ‌చ్చు. అలాగే గ్యాస్ట్రీక్ స‌మ‌స‌క‌య కూడా త‌గ్గిస్తుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.. బ్లాక్ టీలో శ‌రిరంన‌కు హ‌నిచేసే ఆక్సిజ‌న్ రాడిక‌ల్స్ బ‌య‌ట‌కు పంప్పే శ‌క్తివంత‌మైన యాంటి ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ ఆక్సిజ‌న్ రాడిక‌ల్స్ శ‌రిరంలోని DNA యొక్ ఉత్ప‌రివ‌ర్త‌న‌ను మ‌రి సాద‌ర‌ణ ప‌ని తిరును అడ్డుకుంటాయు. ఈ టీ వ‌ల‌న ఆక్సిజ‌న్ రాడిక‌ల్స్ నుబ‌య‌ట‌కు పంప‌డం ద్వారా వ‌రిర సాదార‌ణ క‌ణాల‌ను పున‌రుధ్ధ‌రించ‌డానికి స‌మ‌య‌ప‌డుతుంది. అలాగే శ‌రిరంలో వ్యాదినిరోద‌క శ‌క్తిని పెంచుతుంది ఈ బ్లాక్ టీ.

న‌రాల వ్యాధి ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది.. బ్లాక్ టీ తాగ‌డం వ‌ల‌న ప‌రిశోద‌న‌లో మెద‌డుపై న్యూరోప్రొటెక్టివ్ క‌లిగి ఉన్న ఫాలిఫేనోల్స్ ను క‌లిగి ఉంది.న‌రాల వ్యాధి ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది. ఎక్కువ గా న‌రాల‌పై ఒత్తిడి కార‌నంగా వృద్దుల క‌న్నా యువ‌కుల‌కే న‌రాల వ్యాధికి గుర‌వ్వుతున్నారు. ఎముక‌ల ఆరోగ్యాన్ని మేరుగు ప‌రుస్తుంది.. ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్లాక్ టీని తాగాలి. ఎందుకంటే ఈ టీ లో ఎముక‌ల‌ను బ‌లోపెతంచేయుట‌కు కాల్షియం ను క‌లిగి ఉంటుంది దిని వ‌ల‌న ఎముక‌లు ప్యాక్చ‌ర్ మ‌రియు బోలు ఎముక‌లుల వ్యాదిని కూడా నివారిస్తుంది. ఈ టీ ప‌క‌ర‌తిరోజు తాగ‌డం వ‌ల‌న ఎముక‌లు బ‌లంగా మారుతాయి. ఆస్త‌మా ను త‌గ్గిస్తుంది.. బ‌్లాక్ టీని తాగ‌డం వ‌ల‌న ఇందులో ఉండే ప్ల‌వ‌నాయ‌డ‌స్స్ ఆస్త‌మానుంచి ఉప‌స‌మ‌నం క‌లిగిస్తుంది.

అలాగే ఆస్త‌మూ మ‌రియు ఇత‌ర శ్వాస సంబ‌ధిత వ్యాధుల‌కు ఈ బ్లాక్ టీ చాలా స‌హ‌య‌ప‌డుతుంది. ఒత్తిడిని త‌గ్గిస్తుంది.. ఈ టీని తాగ‌డంవ‌ల‌న ఒత్తిడిని త‌గ్గించు హ‌ర్మోనుల ప‌నితిరును మంద‌గించేలా చేసి మీ న‌రాల‌కు విశ్రాంతిని క‌లుగ‌చేస్తుంది. దంత్తాలు ఆరోగ్యంగా ఉండ‌టానికి.. ఈ టీ తాగ‌డం వ‌ల‌న మీ దంత్తాల‌పై దాడి చేసే క్యావ‌టిస్ తో పోరాడి .దంత ఫ‌ల‌క‌ము మ‌రియు దంత్త క్ష‌య‌ము నుండి కాపాడుతుంది. ఈ టీలో యాంటి బ్యాక్టిరియ‌ల్ మ‌రియు యాంగి ఆక్సిడెంట్లు వంటి ల‌క్ష‌నాలు మీ దంత్తాల క్యావ‌టిస్ ఎర్ప‌డ‌కుండా రోఇస్తుంది. పైన తెల్పిన అంశ‌ములు కేవ‌లం అవ‌గాహ‌న‌కోసం తెలుప‌బ‌డిన‌ది . మీరు వైద్యుల‌ను సంప్ర‌దించి తెలుసుకోగ‌ల‌రు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker