Health

ఈ పొడిని గోరువెచ్చని నీటిలో వేసి తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

యాలుకలలో పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు యాలుకల పొడిని వేసుకొని ప్రతిరోజు త్రాగటం వలన ఎముకలు ధృడంగా తయారవుతాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మార్గాలున్నాయి. ముఖ్యంగా ఇంట్లో సాధరణంగా లభించే ఏలకులతో కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే క్రమం తప్పకుండా టీని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇటీవలే పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుచుతాయని పేర్కొన్నాయి. హెల్త్‌షాట్స్ ప్రకారం..

ఏలకులు ఆకలిని పెంచి శరీర బరువును నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు పొట్ట చుట్టూ కొవ్వును సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తొలగిపోతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, మలబద్ధకం మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. అయితే ప్రతి రోజూ సాయంత్ర పూట ఏలకులతో చేసిన డికాషన్‌ టీని తాగడం వల్ల సులభంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

పొట్ట చుట్టూ పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిపోతుంది. యాలకుల డికాషన్‌ కోసం.. ముందుగా 5 నుంచి 6 ఏలకులను తీసుకుని దంచాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరసటి రోజూ వేడి డికాషన్‌లా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ టీని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవచ్చు. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker