ఆ విషయంలో తల్లి శ్రీదేవిని మించిపోయిన జాన్వీకపూర్. ఆ విషయం ఏంటంటే..?
జాన్వీకపూర్.. అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. పరువాలన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది. తాజాగా ముకేశ్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో మెరిసింది. అయితే బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ జాన్వీకపూర్ ఈ సంవత్సరంలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సౌత్, నార్త్ తేడా లేకుండా బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ షూటింగ్, ప్రమోషన్లలో పాల్గొంటూ ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది.
వందల సినిమాల్లో యాక్ట్ చేసిన నటి శ్రీదేవి కంటే జాన్వీకపూర్ అతి తక్కువ కాలంలోనే..తక్కువ సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ హాట్ లేడీ కిల్లింగ్ లుక్స్ చూస్తే కుర్రాళ్లు విలవిల్లాడిపోతుంటారు. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ యూత్‌కి పిచ్చెక్కించే జాన్వీ కపూర్ తాజాగా స్టన్నింగ్ లుక్స్ పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్వించింది. దీంతో జాన్వీ షేర్ చేసిన ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాను వేడెక్కించడంలో జాన్వీది ప్రత్యేక శైలి. గ్లామర్ డోస్ దట్టించడంలో ముందు వరుసలో ఉండే ఈ భామ.. పొంగుకొస్తున్న అందాల్ని చూపిస్తూ తగ్గేదే లే అంటోంది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ హీరోయిన్, అతిలోకసుందరిగా ముద్రవేసుకున్న శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.
ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్ స్పెండ్ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్.