మీరు రోజు ఇలా చేస్తే మీ ఆయుష్షు ని 20 ఏళ్ళు పెంచచ్చు.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనలో చాలా మంది ఉదయాన్నే వ్యాయామం చేస్తుంటాం. అందులో భాగంగా వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు, జిమ్, ఎరోబిక్స్, యోగా లాంటి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటాం. అయితే ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తే మంచిది అలా వ్యాయామం కోసం మనం సమయాన్ని వెచ్చిస్తే మన ఆయుష్షు ని పెంచుకోవచ్చు.
మందుల్ని తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది జీవితకాలం పెరగాలంటే మందులకి దూరంగా ఉండాలి. స్మోకింగ్ వలన కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది స్మోకింగ్ మానేస్తే ఆయుష్షు ని పెంచుకోవచ్చు. ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎంతోమంది ఒత్తిడి వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు.
ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి అలా చేయడం వలన ఆయుష్షుని పెంచుకోవచ్చు సమతుల్యమైన ఆహారాన్ని మాత్రమే తెలుసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, కొవ్వు పదార్థాలు ఇలా అన్నీ ఉండాలి. ఆల్కహాల్ ని కూడా తీసుకోకూడదు.
అప్పుడు ఆయుష్షు పెరుగుతుంది. నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం పెరుగుతుంది అలానే మంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్లయితే కూడా ఎక్కువకాలం జీవించొచ్చు.
ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చక్కగా ఆనందంగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో గడిపితే ఆనందంగా ఉండొచ్చు. ఇలా మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఇంకా వీటిని ఫాలో అయిపోండి.