News

త్వరలోనే ఆ స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి, షాక్ లో ప్రభాస్ ఫ్యాన్స్..!

బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే 40 ఏళ్లు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు.కథానాయికగా అనుష్క శెట్టి. మొదట్లో అందాలు బాగానే ఆరబోసినా, ఆ తర్వాత ‘జేజమ్మ’, ‘రుద్రమదేవి’, ‘దేవసేన’, ‘భాగమతి’ వంటి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయంపై చర్చ మొదలైంది.

గతంలో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో రిలేషన్‌ ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా ఓ స్టార్‌ క్రికెటర్‌తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

కాగా.. గతంలో అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లిపై నాకు నమ్మకముంది. వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పెళ్లిపై మరోసారి వార్తలు రావడం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker