Health

ఈ పండ్లను రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే తింటే లైంగిక సామర్థ్యం రెట్టింపు అవుతుంది.

ప్రజలు తరచుగా అత్తి పండ్లను అప్పుడప్పుడు మాత్రమే తింటారు, కానీ ఆరోగ్యంపై దాని ప్రయోజనాలను తెలుసుకుంటే, మీరు కూడా ప్రతిరోజూ తినడం ప్రారంభిస్తారు. అత్తి పండ్లను తాజాగా లేదా ఎండబెట్టి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు లేదా పండులాగా ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా తినాలి. అత్తిపండ్లు పురుషుల ఆరోగ్యానికి ఒకటి లేదా రెండు రకాలుగా ఉపయోగపడతాయి.

అయితే అంజరీ పండ్లను వేల ఏళ్ల సంవత్సరాల నుంచి తింటున్నారు. ఈజీప్టు, టర్కీ, స్పెయిన్ వంటి దేశాల్లో అంజీర ఎక్కువగా సాగవుతుంది. కాలంతో సంబంధం లేకుడా ఎప్పుడంటే అప్పడు అంజీరా పండ్లు మార్కెట్లో లభిస్తాయి. అంజీరాలో విటమిన్ సి, ఏ, బి6 ఉంటాయి. ఇందులో పోటాషియం, కాల్షియంలు అధికంగా ఉంటాయి. అలాగే సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభ్యమవుతాయి.

కార్బోహైడ్రేట్లు 6 శాతం ఉండే అంజీరాలు 12 శాతం పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి. అంజీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువును తగ్గిస్తుంది. అలాగని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. వేడి చేసినప్పుడు గొంతులో నొప్పి పుడుతంది. దీంతో ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అంజీరాను మెల్లగా తినడం వల్ల నయమవుతుంది.

ఇది గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. అస్తమా ఉన్నవాళ్లు సైతం అంజీరాలను తీసుకోవచ్చు. అయితే వైద్యుల పర్మిషన్ తో మాత్రమే తీసుకోవాలి. అంజీరాలను అత్తిపండ్లు అనికూడా ఉంటారు. వీటి పేస్ట్ ను చర్మానికి రాసుకుంటే కాంతివంతంగా మారుతుంది. వాపులపై అంజీరా పేస్ట్ ను అప్లయ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.

షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టడానికి అంజీరాలు బాగా సహకరిస్తాయి. ఎమైనో ఆమ్లాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. దీంతో ఎండిన అంజీరాలను తీసుకోవడంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. పురుషులు 2 లేదా 3 అంజీరా పళ్లను రాత్రంతా పాలలో నానబెట్టి మరుసటి రోజు ఉద్యం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker