Health

సెలెబ్రేట్స్ ఎక్కువగా ఆల్కలీన్ వాటర్ తాగుతారు, ఆ రహస్యం ఏంటో తెలుసా..?

నీటిని సరఫరా చేసే కంపెనీల మాటలు నమ్మి ఆయా కంపెనీల నీటిని కొనుగోలు చేస్తుంటాం. నిజానికి, పీహెచ్‌ తక్కువగా గానీ, ఎక్కువగా గానీ ఉండే వాటర్‌ తాగడానికి పనికిరాదని పరిశోధకుల మాట. సాధారణ నీటిలో పీహెచ్‌ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అయితే, ఆల్కలీన్‌ నీటిలో పీహెచ్‌ స్థాయి 8, 9 గా ఉంటుంది. ఇలా పీహెచ్‌ స్థాయిలు 8, 9 గా ఉన్న నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అయితే సాధారణంగా మనకు దప్పిచేస్తే బిందెలో ఉన్న నీటిలో లేదంటే వాటర్ బాటిల్ వాటర్ లో తాగుతాం..!

ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు.. అయితే మార్కెట్లో డ్రింకింగ్‌ వాటర్‌, ఆర్‌ఓ వాటర్‌, డబుల్‌ ఆర్‌ఓ వాటర్‌, ఆల్కలీన్ వాటర్‌ ఇలా ఎన్నో రకాల తాగు నీరు ఉన్నాయి.. వీటిలో ఏ నీరు మంచిదనే ఎక్కువ మంది కి తెలియదు. వాస్తవానికి పీహెచ్‌ తక్కువగా గానీ, ఎక్కువగా గానీ ఉండే నీటిని తాగడానికి పనికిరాదని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ నీటిలో పీహెచ్‌ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అయితే, ఆల్కలీన్‌ నీటిలో పీహెచ్‌ స్థాయి 8, 9 గా ఉంటుంది.

ఇలా పీహెచ్‌ స్థాయిలు 8, 9 గా ఉన్న నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కలీన్ వాటర్ ని ఆల్కలీన్‌ ఆయోనైజ్డ్‌ వాడర్‌ అని కూడా పిలుస్తారు.. ఇంకా బ్లాక్ వాటర్ అని కూడా అంటారు. ఈ నీటి ధర కాస్త ఎక్కువే.. ఆ ధరకు తగ్గట్టే ఎక్కువ ప్రయైజనలను కూడా అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.హై కొలెస్ట్రాల్‌ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది.

ఫలితంగా బరువు తగ్గుతారు. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలం చేకూరింది. ఎముకలు విరగకుండా, పెలుసు బారకుండా చేస్తుంది ఎముక సాంద్రతను పెంచుతుంది. అన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. దీర్ఘకాలిక వ్యాధి అయిన మస్క్యులో స్కెలెటర్‌ నొప్పులను తగ్గిస్తుంది.

కండరాలు బాగా లూబ్రికేట్‌ అయ్యేలా అల్కలీన్‌ వాటర్‌ సాయపడుతుంది. తరచూ ఈ నీటిని క్రీడాకారులు తాగుతూ ఉంటారు వారి శరీరంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ బయటకు పోకుండా ఉండేందుకు ఈ నీరు సహాయపడుతుంది. అలాగే సినీ యాక్టర్స్ కూడా ఈ నీటిని తాగి వారి అందాన్ని పెంపొందించుకుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker