అమ్మ పక్కన పద్ధతిగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టారా..?
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కూడా సంబందించిన ఫోటోలు, న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరివో కనిపెట్టారా..? ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. అప్పుడు ఈ అమ్మడు అంతగా అందంగా అనిపించలేదు కానీ ఇప్పుడు మతిపోగోట్టే అందంతో కవ్విస్తుంది.
ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె నటించిన సినిమాల్లో పాటలు ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే.. దివి నుంచి దిగివచ్చావా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి ఇంకా కనిపెట్టలేదా.. ఈమె బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పటికీ కనిపెట్టలేదంటే.. ఇక లైట్ తీసుకోండి. తను మరెవరో కాదు.. తెలుగమ్మాయి దివి.
మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో ఓ చిన్న రోల్లో కనిపించిన నటి దివి.. బిగ్‌బాస్ 4 ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఛాన్స్ అందుకుని.. మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల హీరోయిన్గా ప్రమోట్ అయి.. లంబసింగి లాంటి సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది.
కవ్వించే కళ్లు, చొట్ట బుగ్గలతో .. యూత్‌ను చూపు తిప్పుకోకుండా చేసే ఈ బ్యూటీ ఇన్ స్టాలో దాదాపు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా గతంలో తన మదర్‌తో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది దివి. అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈమె దివినా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.