ఆ చిన్న పని కోసం స్టార్ హీరో నుంచి 5 కోట్లు తీసుకున్న త్రిష, వెలుగులోకి షాకింగ్ విషయాలు.
నటి త్రిష.. ఒకానొక సమయంలో హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈ రెండు భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించినటువంటి త్రిషకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది త్రిష. చాన్స్ లు రాకపోవడంతో ఇండస్ట్రీకే దూరం అయింది ఈ బ్యూటీ.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
క్రమంగా ఈమెను మర్చిపోతారు అనుకున్న సమయంలోనే మణిరత్నం అవకాశం కల్పించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. త్రిష ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకొని పోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
దాదాపు 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇలా కెరీర్ లో బిజీగా ఉన్న త్రిష గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఒక చిన్న పని చేసి ఏకంగా స్టార్ హీరో నుంచి రూ. 5 కోట్లు తీసుకుందట. అయితే ఈమె హీరోయిన్ గా నటించే సమయంలో ఒక సినిమా ఆఫర్ వచ్చిందట.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
కానీ అందులో నటించడం హీరోకు ఇష్టం లేదట. త్రిష తప్పుకుంటే అందులో తనకు ఇష్టమైన నటి నటిస్తుందని.. రూ 5 కోట్ల ఆఫర్ ఇచ్చారట. వాటిని తీసుకొని త్రిష సైడ్ అయిందట. కానీ ఈ మనీని త్రిషనే డిమాండ్ చేసిందని కొందరు అంటే.. హీరో ఆఫర్ చేశారు అని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది వారు స్పందిస్తే గానీ తెలియదు.