సినిమాలు ఛాన్సులు లేక గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ.
ఎలా కనబడితే క్రేజ్ సంపాదించవచ్చనేది.. హనీరోజ్‌కి తెలిసినంతగా.. ఇప్పుడున్న హీరోయిన్లకు కూడా తెలియదంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. అలా రెచ్చగొడుతుంటుంది సోషల్ మాధ్యమాలలో ఈ మలయాళ బ్యూటీ. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు సినిమాల కంటే కూడా షాప్ ఓపెనింగ్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది.
ఆ షాప్ ఓపెనింగ్స్‌లో టైట్ ఫిట్ డ్రస్సులతో దర్శనమిచ్చి.. మందు కొట్టకుండానే కుర్రకారుకి మత్తెక్కించేస్తుంటుంది. మాములుగా హనీరోజ్‌ని అలా చూసే తట్టుకోలేకపోతుంటే.. ఇప్పుడామె చేస్తున్న ఓ చిత్రంలో మరింతగా పిచ్చెక్కించడానికి ఆమె సిద్ధమవుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో హనీరోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రాచెల్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో ఆనందిని బాల దర్శకురాలిగా పరిచయం అవుతుండగా.. అబ్రిడ్ షైన్ సమర్పిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ కాస్త భయంకరంగా ఉన్నప్పటికీ.. అందులోనూ హనీరోజ్ పరువాల పదునుతో గుండెల్ని మెలిపెట్టేస్తోంది.
అయితే సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్‌తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్‌పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు.
ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి.
#HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z
— Trend Soon (@trend_soon) January 6, 2024