శోభనం రోజు మల్లెపూలను ఎందుకు పెడతారో తెలుసా..? అసలు విషయం తెలిస్తే..?
శోభనం అనేది వివాహానికి ముందు అపరిచితులుగా ఉన్న స్త్రీ పురుషులు భార్యాభర్తల బంధం పేరిట శారీరకంగా కలుసుకునే శుభరాత్రి. ఆ రాత్రి వధువు పాల గ్లాసుతో వస్తే.. వరుడు దాన్ని స్వీకరించి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి తాగి.. తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే, మనం సినిమాల్లో కూడా చూసి ఉంటాం. ఏ శోభనం చూసినా.. ఎక్కడ చూసినా ఆ రెండు దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అవి లేకుండా ఎక్కడా ఫస్ట్‌నైట్ సీన్ కన్పించదు.
అయితే మల్లెపూలు అంటే మగువలకు చాలా ఇష్టం..అంతేకాదు మగవారికి కూడా ఆ పూల వాసన అంటే చాలా ఇష్టం ఉంటుంది.అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పూలను ఇష్టపడతారు..మొదటి రాత్రి మల్లెపూల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా చుద్దాము..నూతన వధూవరులు తమ మొదటి రాత్రి గదిని మంచం మీద చెల్లాచెదురుగా ఉన్న గులాబీ రేకులతో అలంకరించాలని భావిస్తున్నారు.
ఇది శృంగార ప్రకంపనాలను పెంచుతుందని మరియు మొదటి రాత్రి మానసిక స్థితిని ఏర్పరుస్తుందని వారు భావిస్తున్నారు. కానీ వాస్తవానికి, చాలా మంది జంటల మొదటి రాత్రి వారి సాధారణ గదిలో ఎటువంటి ఏర్పాట్లు లేకుండా జరుగుతుంది. అయితే వాస్తవ జీవితంలో శోభనం గదిలో గులాబీ పూలు లేకున్నా కచ్చితంగా మల్లెపూలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంగారు.
ఎందుకంటే మల్లెపూల నుండి మత్తు వల్ల మగువలతో పాటు మగవారిలోనూ హార్మోన్లు యాక్టివ్ అవుతాయట. దీంతో వారు ఆ కార్యంలో పాల్గొనేందుకు ప్రేరేపణ కలుగుతుందట. మల్లె పూలల్లో ఉండే ఒక మత్తు పదార్థం నికోటిన్.. దీని వల్ల నిద్ర రాదు.. అంతేకాదడోయ్ ఆ నికోటిన్ వల్ల ఒక రకమైన మత్తు ఏర్పడుతుంది.
దాంతో నవ దంపతులు శృంగారంలో మరింత చురుకుగా పాల్గొంటారు..అందుకే మొదటి రాత్రి మంచానికి మల్లె పూలతో అలంకరిస్తారు…అదండీ మన భారతీయ సంస్కృతి కి ఎవరైనా తల దించి సలాం కొట్టాల్సిందే..ఎన్నో అర్థాలతో ప్రతి కార్యాన్ని చేయడం నిజంగా గ్రేట్..